Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. ఇక వీళ్ళు తమను తాము స్టార్ లుగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ప్రభాస్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక పాన్ ఇండియా లో ఆయనను మించిన నటుడు మరొకరు ఉండరని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతానికైతే ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ కొనసాగుతున్నడనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే ఈయన నుంచి వచ్చే సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇకమీదట ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించాలి అంటే మాత్రం ఆయన చాలావరకు మంచి సబ్జెక్ట్ లను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరోలు తనను తాము స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే స్టార్ హీరోగా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న మహేష్ బాబు లాంటి నటుడు చేసిన చాలా సినిమాలు తెలుగులో మంచి విజయాలను సాధించాయి.
నిజానికి ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. అయితే ప్రభాస్ మహేష్ బాబు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికి తెలిసిందే… ఇక మహేష్ బాబు ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాల్లో ప్రభాస్ కి ఒక రెండు సినిమాలంటే చాలా ఇష్టమట.
అవి ఏ సినిమాలు అంటే ఒకటి పోకిరి, రెండు బిజినెస్ మేన్… ఈ రెండు సినిమాలు అతనికి ఆల్ టైం ఫేవరెట్ సినిమాలని ప్రభాస్ చెప్తూ ఉండడం విశేషం… ఇక మొత్తానికైతే మహేష్ బాబు చేసిన అన్ని సినిమాలు మంచి విజయాలను సాధించినప్పటికి ఈ రెండు సినిమాల్లో ఆయన మ్యానరిజమ్స్ కానీ ఆయన చెప్పిన డైలాగులు గాని, యావత్ సినీ ప్రేక్షకులందరిని మెప్పిస్తాయి.
అలాగే తనలోని నటన ప్రతిభను కూడా బయటికి తీసిన సినిమాలు ఇవే కావడం విశేషం. ఇక ఈ సినిమాలు మంచి విజయాలుగా మారడమే కాకుండా ఈ సినిమా దర్శకుడు అయిన పూరి జగన్నాధ్ మహేష్ బాబు కెరియర్ లోనే రెండు మంచి సక్సెస్ ఫుల్ సినిమాలను అందించాడనే చెప్పాలి.