Esha Gupta:’ఇషా గుప్తా’ మిగతా బోల్డ్ భామల తరహాలోనే సామాజిక మాధ్యమాలకు ఫుల్ గా గ్లామర్ టచ్ ఇచ్చేందుకు బాగా ఉత్సాహం చూపిస్తూ ఉంటుంది. పైగా ‘ఇషా గుప్తా’ బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఆ ఫోటోల్లో ‘ఇషా గుప్తా’ తన గ్లామర్ ను మరింతగా పెంచడానికి అనేక భంగిమలు పెడుతూ ఉంటుంది. ఎంతైనా ఈ ముదురు భామ ఫిట్నెస్ ఫ్రీక్ కావడంతో ఫోటోల్లో యమా ఫిట్ గా కనిపిస్తూ ఉంటుంది.

మొదటి నుంచి గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగానే ఉండే.. ఈ బోల్డ్ బ్యూటీ గ్లామర్ వడ్డనలకు ఏమాత్రం భంగం కలగకుండా నెటిజన్లను అలరించడానికి ఎప్పటికప్పుడు సరికొత్తగా ముందుకు పోతూ ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే సెన్సార్ కట్స్ కూడా భయపడేలా ఉంటాయి ‘ఇషా’ ఘాటు ఫోజులు.
ఇక సోమవారం వదిలిన ఫోటోల్లో ఆమె టాప్ లెస్ ఫోజులు ఇచ్చింది. జీన్స్ ప్యాంటు తొడుక్కొని పై భాగం మొత్తం నగ్నంగా ఉంచుకుని కవ్విస్తూ కనిపించింది. అసలు ముందుభాగం కనిపించకుండా తన వీపు మొత్తం కనిపించేలా బ్యాక్ లెస్, టాప్ లెస్ ఫోజులు ఇవ్వడం అంటే.. అది ఒక్క ఇషా గుప్తాకే సాధ్యం. అందుకే ఆమె ఫోజులు చూసి ఆమె అభిమానులు హాట్ హాట్ ఈమోజీలు పెట్టడానికి పోటీపడుతున్నారు .
ఇక ఇషా గుప్తా హాట్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అర్ధనగ్న ఫోటోలు షేర్ చేసిన ఆ ఆంటీ ఏమి మెసేజ్ ఇచ్చిందో తెలుసా ? ‘ఈ రోజు ప్రేమించు. రేపు కూడా ప్రేమించు’ అంటూ మొత్తానికి తన ఘాటు ప్రేమ గురించి నర్మగర్భంగా ఒక సందేశం పడేసింది. ఏది ఏమైనా ఫోటోల్లో ఆమె నిలుచున్న తీరు.. ఫేస్ లో ఆ ఎక్స్ ప్రెషన్ చూస్తుంటే ఖజురహోలు.. ఖర్జూరాలు గుర్తుకొస్తున్నాయి అని నెటిజన్లకు కామెంట్లు చేస్తున్నారు.
అయినా ఇషా గుప్తా వస్త్రధారణ పై ఎప్పుడూ విమర్శలు చెలరేగుతూనే ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఆమె ఎక్స్ పోజింగ్ కోసం లక్షలాది యూత్ ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే ఎక్స్ పోజింగ్ అనేది ఆమె వ్యక్తిగత విషయం కాకుండా పోయింది. అది ఒక సమాజ సేవలా ఆమె భావిస్తోంది. అందుకే ఇషా గుప్తా తన అందాలను గుప్తంగా ఉంచుకోదు. ఇక తెలుగులో రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో ఇషా గుప్తా నటించిన సంగతి తెలిసిందే.