The Paradise Fight Scene: ప్రస్తుతం నాని మాస్ హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన ఇంతకుముందు శ్రీకాంత్ ఓదెల దర్శకుడితో దసర అనే సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లోనే ప్యారడైజ్ అనే సినిమా వస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాతో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా ఈ సినిమాతో నాని కొత్తగా ట్రై చేస్తున్నాడు అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలిసింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఎలాంటి గుర్తింపు ను సంపాదించుకోబోతున్నాడు. తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతోంది అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సందర్భంగా ప్యారడైజ్ సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ అయింది. ఈ పోస్టర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని ఇప్పుడు ‘వ్రాప్డ్ అప్ ఆన్ ఇంటెన్స్ వన్’ అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు…
Also Read: సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ..విషయం ఏమిటంటే!
ఈ వీడియోలో నాని క్యారెక్టర్ అంటే జడల్ క్యారెక్టర్ ని రివిల్ చేస్తూ ఒక వీడియో సీక్వెన్స్ ని రివిల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఆయన కొన్ని బోల్డ్ మాటలు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదంతా చూస్తుంటే జైల్లో ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని శ్రీకాంత్ ఓదెల నాని ఇద్దరు ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా లో ఒక ఇంట్రన్స్ డ్రామా తో పాటు నాని డిఫరెంట్ లుక్ ఉండడం అలాగే సీన్స్ లో ఉండే ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాను బాగా హ్యాండిల్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రం సూపర్ గా పేలుతుందంటూ దర్శకుడు దీనిని బాగా డిలీట్ చేశారంటూ వార్తలైతే వస్తున్నాయి… మరి ఏది కూడా ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా తనను తాను ఎలివేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
We went all in.
We are ready to go all out now.Wrapped up an intense one.
Gearing up for the next schedule.#TheParadise https://t.co/WsHdXv7Mt5@odela_srikanth @anirudhofficial pic.twitter.com/xJ4Mjr3ZZb— Nani (@NameisNani) August 11, 2025