Homeఎంటర్టైన్మెంట్Pacha Bottesina Song: రీల్‌ బాహుబలి.. రియల్‌ బాహుబలి.. ఏం చేశావు రా స్వామీ.. వీడియో...

Pacha Bottesina Song: రీల్‌ బాహుబలి.. రియల్‌ బాహుబలి.. ఏం చేశావు రా స్వామీ.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు

Pacha Bottesina Song: బాహుబలి.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌. కొంచెం డీప్‌గా వెళ్తే.. డైరెక్టర్‌ రాజమౌళి గుర్తొస్తారు. కానీ యూత్‌కు మాత్రం గుర్తొచ్చేది యంగ్‌ రెంబల్‌స్టార్‌ ప్రభాస్‌ కండలు, అందు తమన్నతో చేసిన పచ్చబొట్టు సాగ్‌. కుర్రకారు గుండెల్లో ఇప్పటికీ ఆ పాట మోగుతూనే ఉంటుంది. ఆ పాట తర్వాత ప్రభాస్, తమన్న తరహాలో పచ్చబొట్టు పొడిపించుకున్న లవర్స్‌ కూడా ఉన్నారు. అంతలా యువత గుండెల్లో నాటుకుపోయింది. పచ్చబొట్టు పాట. దాదాపు దశాబ్దం తర్వాత ఈ పాటపై ఒక రీల్‌ వచ్చింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ రీల్‌ చూసి నవ్వకుండా ఉండలేరు. ఇద్దరు పిల్లలు.. తెలంగాణ యాసలో చెప్పాలంటే.. ఇద్దరు పోరగాండ్లు చేసిన రీల్‌ అదిరిపోయింది.

చాక్లెట్లే ఆభరణాలుగా…
ఈ రీల్‌ అచ్చం బాహుబలిలోని పచ్చబొట్టు పాటల తీశారు. కానీ రియల్‌ పాటలో ఆభరణాలు వేసుకుంటే.. ఈ రీల్‌ పాటలో మాత్రం పూర్తిగా చాక్లెట్‌ ఆభరణాలే వాడారు. ఇక రియల్‌ పాట తరహాలో ప్రభాస్‌ తమన్నకు ఆభరణాలు అలంకరిసూ రొమాన్స్‌ చేసినట్లుగానే రీల్‌లోనూ ఇద్దరు కుర్రాళ్లలో ఒకరు తమన్నలా.. మరొకరు ప్రభాస్‌లా కాస్ట్యూమ్స్‌ వేసుకున్నారు. చాక్లెట్‌ ఆభరణాలు అలంకరిస్తూ ఈ రీల్‌ చేశారు.

కడుపుబ్బా నవ్వుకుడునే..
ఈ రీల్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కుర్రాల ఆలోచనను మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో టెన్షన్‌ రిలీఫ్‌ రీల్‌.. సూపర్‌ పోరగాండ్లు.. ఏం చేశార్రా అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ముఖ్యంగా లవర్స్‌ ఈ రీల్‌ను ఎక్కువగా చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version