https://oktelugu.com/

Social Updates: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు

Social Updates:  లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. “హాయిగా నవ్వండి… ఇది ఫ్రీ థెరపీ’ అంటూ రకుల్‌ప్రేత్‌ సింగ్‌ పోస్ట్ చేసిన మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ పోస్ట్‌ తో పాటు తన ఫొటోని కూడా పోస్ట్ చేయడం ఆకట్టుకుంది. హీరోయిన్ రాశీఖన్నా. కూడా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను పెట్టింది. తన ఫొటోల్ని షేర్‌ చేస్తూ… “నేను నా భవిష్యత్తు ప్రణాళికలను చూస్తుంటే అవేమో నన్ను చూస్తున్నాయి” […]

Written By: , Updated On : February 28, 2022 / 11:23 AM IST
Tollywood Heroines

Tollywood Heroine Anjali

Follow us on

Social Updates:  లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. “హాయిగా నవ్వండి… ఇది ఫ్రీ థెరపీ’ అంటూ రకుల్‌ప్రేత్‌ సింగ్‌ పోస్ట్ చేసిన మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ పోస్ట్‌ తో పాటు తన ఫొటోని కూడా పోస్ట్ చేయడం ఆకట్టుకుంది.

హీరోయిన్ రాశీఖన్నా. కూడా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను పెట్టింది. తన ఫొటోల్ని షేర్‌ చేస్తూ… “నేను నా భవిష్యత్తు ప్రణాళికలను చూస్తుంటే అవేమో నన్ను చూస్తున్నాయి” అని సరదా పోస్ట్‌ పెట్టింది.

హోమ్లీ హీరోయిన్ వేదిక ఈ మధ్య కాస్త బోల్డ్ లోకంలో తొంగి చూస్తోంది. తాజాగా బికినీ లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఒక పోస్ట్ పెట్టింది.

తాజాగా రష్మి ఫొటో షూట్‌లో పాల్గొంది. ఈ ఫోటోలు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి.

అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం

 

Also Read:  పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్రీట్.. భీమ్లానాయక్ అట్టర్ ఫ్లాప్ అట !

Tags