Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ యంగ్ బ్యూటీ రుహాని శర్మ ఓ బీచ్ వద్ద రిలాక్స్ అయింది. సముద్రం ఒడ్డున విహరిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలను పోస్ట్ చేసింది.
అందాల తార నేహాశర్మ తన సోదరితో కలిసి అల్లరి చేసింది. అలాగే ఆ అల్లరి విజువల్స్ కూడా అదిరిపోయాయి.
హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ తన ఫొటోను షేర్ చేస్తూ ‘ఐస్ బేబి అని రాసుకొచ్చింది. మొత్తానికి సోనాల్ చౌహాన్ కి సినిమా అవకాశాలు రాకపోయినా .. సోషల్ మీడియాలో అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి.
క్రేజీ బ్యూటీ కృతిసనన్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో కనిపించి అలరించింది. అమ్మడు ఫోజులు చూస్తుంటే.. నెటిజన్లకు మతి పోతుంది అట.
అందాల తార నభా నటేష్ తాజాగా ఫ్యాషన్ ఫోటోలు పోస్ట్ చేసింది. మొత్తానికి ఫుల్ మేకప్ తో ఈ కుర్ర బ్యూటీ అదరగొట్టింది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
[…] Soundarya Rejected Ali: సినిమారంగంలో అవకాశాలు రావడం ఒక ఎత్తయితే.. వచ్చిన వాటిలో ది బెస్ట్ ను ఎంచుకోవడం మరో ఎత్తు. చాలామంది హీరో లేదా హీరోయిన్ లు ఏవేవో కారణాలు చెప్పి మంచి కథలను వదులుకుంటారు. అవే కథలతో వేరేవాళ్లు సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మాత్రం బాధపడక తప్పదు. ఎందుకంటే ఇలాంటి హిట్లు పడితేనే కెరీర్ లో స్టార్ గా ఎదుగుతారు. అయితే స్టార్ హీరోయిన్ అయిన తర్వాత చాలామంది చిన్న హీరోలతో చేయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే పెద్ద హీరోలతో మళ్లీ చాన్స్ వస్తుందో రాదో అని భయపడతారు. […]
[…] Alia Bhatt And Ranbir Kapoor: బాలీవుడ్ బ్యూటీ ‘అలియా భట్’ గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. దాంతో గత మూడేళ్ల నుంచి వీరి పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ బంధాన్ని మరో మెట్టు పైకెక్కించాలని ఈ లవ్ బర్డ్స్ భావిస్తున్నట్లు ప్రస్తుతం బాలీవుడ్ లో బాగా హాట్ టాపిక్ అయ్యింది. […]