Homeఎంటర్టైన్మెంట్పెళ్లయ్యాక ఫిట్ నెస్ మర్చిపోయిన హీరోయిన్ !

పెళ్లయ్యాక ఫిట్ నెస్ మర్చిపోయిన హీరోయిన్ !

హీరోయిన్లకు పెళ్లి అవ్వగానే ఇక సినిమాలకు దూరం అయిపోతారు. ఒకేవేళ, దగ్గరగానే ఉన్నా.. సినిమా దర్శకనిర్మాతలు మాత్రం ఆ హీరోయిన్ ను పక్కన పెట్టేశారు. ఇక సినిమాలతో సంబంధం లేదనుకున్న హీరోయిన్లు తమ ఫిజిక్ ను పట్టించుకోవడం మానేస్తారు. దాంతో వాళ్ళ బాడీలో మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఇప్పుడు హీరోయిన్ అర్చన అలియాస్ వేద కూడా ఇలానే తయారైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Also Read: పునర్నవిని వదిలేసి.. ఆ బిగ్ బాస్ లేడి వెంటపడ్డ రాహుల్? […]

Archana
హీరోయిన్లకు పెళ్లి అవ్వగానే ఇక సినిమాలకు దూరం అయిపోతారు. ఒకేవేళ, దగ్గరగానే ఉన్నా.. సినిమా దర్శకనిర్మాతలు మాత్రం ఆ హీరోయిన్ ను పక్కన పెట్టేశారు. ఇక సినిమాలతో సంబంధం లేదనుకున్న హీరోయిన్లు తమ ఫిజిక్ ను పట్టించుకోవడం మానేస్తారు. దాంతో వాళ్ళ బాడీలో మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఇప్పుడు హీరోయిన్ అర్చన అలియాస్ వేద కూడా ఇలానే తయారైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: పునర్నవిని వదిలేసి.. ఆ బిగ్ బాస్ లేడి వెంటపడ్డ రాహుల్?

అయినా 2019 నవంబర్ లోనే కదా పెళ్లి అయింది, పెళ్లి చేసుకున్న ఏడాదికే ఈ సీనియర్ బ్యూటీ మొత్తానికి షేప్ అవుట్ అయిపోయి కనిపిచింది. పెళ్లయినప్పటికీ హీరోయిన్లు ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న రోజులివి. అయినా అర్చన మాత్రం అవేవి పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. భూమిక, శ్రీయా లాంటి హీరోయిన్లు అవకాశాలతో సంబంధం లేకుండా అటు గ్లామర్ ను ఇటు వయ్యారాల్ని బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ స్టయిల్ ను బాగా డిజైన్ చేసుకుంటూ ముందుకుపోతున్నారు.

Also Read: ఆ హీరోయిన్ మళ్ళీ ప్రేమలో పడిందట !

మరి అర్చన మాత్రం ఆ ఆలోచనలు ఏమి లేకుండా.. సినిమా అవకాశాలను కూడా పట్టించుకోకుండా ఫిట్ నెస్ ను పూర్తిగా వదిలేసింది. ఏది ఏమైనా అర్చన మాత్రం తానూ ట్రెండ్ కు దూరంగా జరిగానని.. పెళ్లయిన కొన్ని నెలలకే బొద్దుగా తయారైనే ఆలోచన కూడా తనకు లేదని.. ప్రస్తతం తానూ మ్యారీడ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నానని చెబుతుంది ఈ మాజీ హీరోయిన్.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper