Sandhya Theater : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీ ని వెనక్కి నెట్టి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది అంటే హీరోలు దర్శకులు ఎలాంటి కథలను సినిమాలుగా ఎంచుకొని మంచి విజయాలు సాధిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు…
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప 2’ సినిమా భారీ కలెక్షన్లను సాధిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమా 1800 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న సినిమాగా కూడా ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తన దగ్గర రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలకు అల్లు అర్జున్ చెక్ పెడుతూ భారీ విజయాన్ని సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే సంధ్య థియేటర్లో ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటివరకు ఏ సినిమా సాధించని కలెక్షన్లను పుష్ప 2 సాధించిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా దాదాపు రెండు కోట్ల వరకు కలెక్షన్లను కేవలం సంధ్య థియేటర్ లోనే వసూలు చేసిందనే విషయం మనలో చాలా మందికి తెలియదు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పడమే కాకుండా 2024వ సంవత్సరంలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ గా నిలిచింది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే కెపాసిటీ ఉన్న సుకుమార్ లాంటి దర్శకుడు ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. అందువల్ల ఈ సినిమా భారీ విజయాన్ని కైవసం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా 2000 కోట్ల వరకు కలెక్షన్లు రాబడుతుందంటూ సినిమా మేకర్స్ భారీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో రాబోయే సినిమాల విషయంలో మిగిలిన హీరోలందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఎవరికి వారు సినిమా ఇండస్ట్రీ లో హిట్ కొట్టాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది.
కాబట్టి ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో స్టార్ హీరోలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి దానికి అనుకూలంగానే ఏ సినిమా పుష్ప 2 సినిమా రికార్డును బ్రేక్ చేస్తుందనేది తెలియాల్సి ఉంది…