Homeఎంటర్టైన్మెంట్Hari Hara Veera Mallu: 'హరి హర వీరమల్లు' లో ఔరంగజేబు పాత్ర ని చెయ్యబోతున్న...

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ లో ఔరంగజేబు పాత్ర ని చెయ్యబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో

Hari Hara Veera Mallu: వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ పీరియడ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’..సుమారు 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో..అత్యునత సంకేత నిపుణులు మరియు భారీ తారాగణం తో నిర్మాత AM రత్నం కనివిని ఎరుగని రీతిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు..ఇప్పటికే 50 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్స్ లో లేటెస్ట్ షెడ్యూల్ ని ప్రారంబించుకుంది.

Hari Hara Veera Mallu
pawan kalyan

ఇది స్వయంగా ఆ చిత్ర దర్శకుడు క్రిష్ గారే తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపాడు..ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..జనవరి నెలలోపు ఎట్టి పరిస్థితిలో సినిమా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నైజాం నవాబు కాలం నాటి కథ కావడం తో ఈ చిత్రం లో పాత్రలు కొన్ని నిజజీవితం లో ఉండేవి ఉంటాయి..అందులో ఔరంగజేబు పాత్ర కూడా ఒకటి..తొలుత ఈ పాత్ర కోసం అర్జున్ రాంపాల్ ని తీసుకున్నారట..కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ రావడం తో అతని డేట్స్ సర్దుబాటు చెయ్యడం కష్టం అయిపోయింది..ఇప్పుడు అతని స్థానం లో బాలీవుడ్ హీరో ‘బాబీ డియోల్’ ని తీసుకున్నట్టు సమాచారం..ఈ షెడ్యూల్ లోనే ఆయన పాత్ర కి సంబంధించిన చిత్రీకరణ కూడా జరగబోతుంది అని తెలుస్తుంది..ఇక ఇటీవలే విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కి కూడా అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Hari Hara Veera Mallu
pawan kalyan

ఇక న్యూ ఇయర్ రోజు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట..న్యూ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఖుషి సినిమా స్పెషల్ షోస్ ని ప్రపంచవ్యాప్తంగా ప్లాన్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆ స్పెషల్ షోస్ లోనే హరి హర వీరమల్లు టీజర్ ని కూడా అటాచ్ చేసి దింపుతారని తెలుస్తుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version