Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి విక్టరీ వెంకటేష్ (Venkatesh) కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూనే క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల క్యారెక్టర్లు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా వెంకటేష్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. వెంకటేష్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది మినిమం గ్యారెంటీ సినిమాగా మంచి ఒక కాన్ఫిడెంట్ అయితే ఉంటుంది. కానీ వెంకటేష్ చేసిన రెండు సినిమాలు మాత్రం అతన్ని బాగా దెబ్బ తీసేయమనే చెప్పాలి.
అందులో ఒకటి రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో చేసిన సుభాష్ చంద్రబోస్ (Subhash Chandra Bose) కాగా మరొకటి మెహర్ రమేష్ (Mehar Ramesh) డైరెక్షన్ లో చేసిన షాడో (Shadow) సినిమా… ఈ రెండు సినిమాలు అతనికి భారీ మైనస్ గా మారాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
Also Read : అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇవ్వడం అతని అభిమానులను ఇబ్బంది పెడుతుందా..?
తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక వెంకటేష్ (Venkatesh) ప్రస్తుతం త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదకి వెళ్ళబోతున్న నేపథ్యంలో ఈ మూవీతో తన సత్తా చాటుకోవడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
ఇక ఇలాంటి సందర్భంలోనే త్రివిక్రమ్ సైతం వెంకటేష్ తో ఒక భారీ సక్సెస్ ని సాధించాలనే తీవ్రమైన ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన వెంకటేష్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. తను రైటర్ గా చేసిన నువ్వు నాకు నచ్చావ్(Nuvvu Naku Bachhav), మల్లీశ్వరి (Mallishwari) సినిమాలు మంచి విజయాలను సాధించినప్పటికి తన డైరెక్షన్ లో ఇప్పటివరకు వెంకటేష్ నటించకపోవడం విశేషం…