spot_img
Homeఎంటర్టైన్మెంట్Telugu Bigg Boss 5: ఓటింగ్ లో సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ ... డేంజర్ జోన్...

Telugu Bigg Boss 5: ఓటింగ్ లో సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ … డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్ళే

Telugu Bigg Boss 5: బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న అతిపెద్ద తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 5 చాలా రసవత్తరంగా సాగుతోంది. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో రోజులు గడిచే కొద్ది ప్రేక్షకులను చాలా ఉత్కంఠకు గురి చేస్తుంది. ముఖ్యంగా శనివారం, ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్స్ వీక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. దానికి అనుగుణంగానే షో నిర్వాహకులు వీకెండ్ ఎపిసోడ్స్ ని చాలా వినోదాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. ఫలితంగా మంచి ట్ ఆర్ పి రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది.
Telugu Bigg Boss 5
ఇప్పటికే బిగ్ బాస్ నుండి 3 ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం యూట్యూబర్ సరయు, రెండవ వారం కార్తీక దీపం సీరియల్ ఫేమ్ ఉమాదేవి, మూడో వారం సెలబ్రిటీ లహరి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారానికి గాను కొరియోగ్రాఫర్ అయిన నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి తీవ్ర నిరాశ పరిచారు. ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన ఫిమేల్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టరే.

ఈ ఐదో వారంలో ఆదివారం జరగబోయే ఎలిమినేషన్ ప్రక్రియకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ 9 మంది. ఈ సీజన్ మొత్తానికి గాని ఇదే అధికం. పైగా ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా మిగిలిఉన్న కంటెస్టెంట్స్ 15 మందే. విశ్వ, హమీదా ఎలిమినేషన్ రిస్క్‌లోకి వెళ్లారు. వారి తో పాటు షణ్ముఖ్ జశ్వంత్, ప్రియా, యాంకర్ రవి, లోబో, వీజే సన్ని, మానస్ నాగులపల్లి, జెస్సీ ఈ వారం నామినేట్ అయ్యారు. మొత్తం తొమ్మిదిమంది ఈ సారి నామినేట్ అయ్యారు.

ఈ వారానికి గాను ఎలిమినేట్ అవ్వడానికి జరిగే ఓటింగ్ ప్రక్రియ సోమవారానికి రాత్రి కే ఓపెన్ అయ్యింది. నామినేట్ అయిన తొమ్మిది మంది కంటెస్టెంట్స్ లలో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ టాప్ లో నిలువగా… విశ్వ, హమీదా డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అని తెలుసుకోవడానికి ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version