Homeఎంటర్టైన్మెంట్Director Hari: బాలయ్య కథతో రానా భారీ సినిమా.. రంగంలోకి సింగం డైరెక్టర్.. కాంబో...

Director Hari: బాలయ్య కథతో రానా భారీ సినిమా.. రంగంలోకి సింగం డైరెక్టర్.. కాంబో అదిరింది !

Director Hari: మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా దర్శకుడు హరికి మంచి పేరు ఉంది. హీరో సూర్యతో ఆయన తీసిన ‘సింగం’ సిరీస్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఈ సిరిస్ కి తెలుగులో కూడా బాగా ఆకట్టుకుంది. అయితే, హరికి ఎప్పటి నుండో నేరుగా ఒక తెలుగు సినిమా చేయాలనీ వుంది. ఆ మధ్య బాలయ్య బాబుతో హరి సినిమా ఫిక్స్ అయ్యింది అని రూమర్స్ వినిపించాయి. ఆ రూమర్స్ కి తగ్గట్టుగానే హరి కూడా బాలయ్య కోసం చాలా ప్రయత్నాలు చేశాడు.

Director Hari
Director Hari

కానీ.. హరి చెప్పిన కథ బాలయ్యకి నచ్చలేదు. దాంతో హరి – బాలయ్య కలయికలో సినిమా స్టార్ట్ కాలేదు. ఇప్పట్లో హరి డైరెక్ట్ తెలుగు సినిమా చెయ్యడు అనే టాక్ కూడా బాగా ప్రచారం జరిగింది. అయితే.. ఎట్టకేలకు హరి తెలుగు సినిమా పట్టాలెక్కబోతుంది. హీరో రానా – దర్శకుడు హరి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. నిజానికి ఈ కథ బాలయ్యకి చెప్పారు హరి హరి.

Also Read: Ram Pothineni: హీరో రామ్ బాలనటుడిగా నటించిన సినిమా ఏమిటో తెలుసా?

బాలయ్యకి ఈ కథ నచ్చలేదు. ఆ తర్వాత హరి.. బన్నీకి కథ వినిపించాడు. విచిత్రంగా కథ బన్నీకి బాగా నచ్చింది. కానీ.. డేట్లు ఇవ్వలేని పరిస్థితి. కారణం.. బన్నీ సినిమాల లైనప్ చాలా పెద్దగా వుంది. బన్నీ డేట్స్ రావడానికి మూడేళ్ళు సమయం పడుతుంది. ఇదే విషయాన్ని హరికి చెప్పారు బన్నీ. అయితే హరి వెంటనే తెలుగు సినిమా చేయాలని వుందని.. మరో హీరోతో ఈ సినిమా చేస్తాను. మనం మళ్లీ మరో సినిమా కలిసి చేద్దాం’ అంటూ పక్కకి వచ్చాడు హరి.

Director Hari
Director Hari

అలా పక్కకి వచ్చిన హరి వెంటనే ఈ కథని రానాకి చెప్పారు. రానాకి కథ నచ్చింది. కాంబినేషన్ ఫైనల్ అయ్యింది. రానాకి మాస్ ఇమేజ్ వుంది. ఈ కథ రానా ఇమేజ్ కి కూడా పక్కాగా సరిపొతుందట. త్వరలోనే ఈ సినిమాకి సంబధించిన అధికారిక ప్రకటన రానుంది.

దర్శకుడు హరి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ;మా కాంబినేషన్ గురించి చాలామంది ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకుంటారు. ఐతే, మా సినిమా ఆల‌స్య‌మైనా, ప‌ది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా చేస్తాం. ఈ సినిమాలోని పాట‌ల గురించీ, మాట‌ల గురించీ మాట్లాడుకుంటూనే ఉంటారు. రానా క్రేజ్ రెట్టింపు అవుతుంది. ఆ స్థాయిలో మా సినిమా ఉంటుంది’ అంటూ హరి చెప్పుకొచ్చాడు.

Also Read:Raashi Khanna: రాశీ ఖన్నా రొమాంటిక్ పిక్స్.. బాబోయ్ మరీ ఇంతగానా ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version