
తెలుగు తెరపై సుదీర్ఘ కాలంగా సెగలు పుట్టిస్తూనే ఉంది తమన్నా. తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియోతో ఏకంగా కుర్రాళ్ళ మతిపోగొట్టింది. విరహ వేదనతో ఒళ్ళువిరుపులు కసి చూపులతో తనలో తానే అణువణువునా పరవశించిపోతూ కుర్రకారులో అమాంతం కసి పెంచింది.
ముఖ్యంగా పచ్చికలో మోకాళ్ళ పై కూర్చుని ఎదలోని తీవ్రమైన అలజడిని తటుకోలేక, కింద ఆతృతగా ఎదో ఎదో వెతుకుతూ చివరలో అలసిసొలిసి పోయినట్టు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయి ఇంకా ఆమె ఊహల్లోనే తెలియాడుతున్నారు.
టన్నుల కొద్దీ అభిమానాన్ని మిల్కీ బ్యూటీ పై గుమ్మరించాలని ఉత్సాహపడుతున్నారు. అయినా, ఇలా ప్రకృతిలో మమైకైపోయి అందాలు కనువిందు చేస్తూ విరుచుకుపడటం తమన్నాకి పదిహేను ఏళ్ల వయసు నుండే అలవాటు అట. అదే తన అనవాయితీ అని కూడా ఓ సందర్భంలో సిగ్గు పడుతూ సెలవిచ్చింది.
పైగా ఎప్పటికప్పుడు తన పాల రంగు పరువాలతో చిలిపి వెక్కిరింపులతో మిల్కీ బ్యూటీ తనలోని కొత్త కొత్త అందాలను స్క్రీన్ పై పరుస్తూనే ఉంది. దశాబ్దాలుగా తమన్నా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నారు.