Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Son Gautham: గౌతమ్ బాబు మొదటి సినిమాకి ముహూర్తం ఫిక్స్.. మహేష్ ఫాన్స్...

Mahesh Babu Son Gautham: గౌతమ్ బాబు మొదటి సినిమాకి ముహూర్తం ఫిక్స్.. మహేష్ ఫాన్స్ కి ఇక పండగే

Mahesh Babu Son Gautham: టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు జోరు ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆయన పట్టిందల్లా బంగారం అయిపోతుండడం విశేషం..ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన సర్కారు వారి పాట చిత్రం కూడా సూపర్ హిట్ అయిపోయింది..భరత్ అనే నేను సినిమా నుండి వరుసగా విజయాలే అందుకుంటున్న మహేష్ బాబు , లేటెస్ట్ గా నిర్మాతగా కూడా మేజర్ సినిమా ద్వారా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు..ఇలా వరుసగా సూపర్ హిట్స్ తో మంచి జోష్ మీదున్న మహేష్ ప్రస్తుతం తన ఫామిలీ తో కలిసి ఫారిన్ వెకేషన్ లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు..అక్కడి నుండి తిరిగి రాగానే ఆయన త్రివిక్రమ్ తెరకెక్కించబోయ్యే సినిమాలో జాయిన్ అవ్వబోతున్నాడు..ఇది ఇలా మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ గురించి కూడా మన అందరికి తెలిసిందే..సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటాడు..అప్పుడప్పుడు తనకి సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు కూడా పంచుకుంటూ ఉంటాడు.

Mahesh Babu Son Gautham
Mahesh Babu, Gautham

ఇప్పటికి మహేష్ బాబు అంత ఎత్తు ఎదిగిపోయిన గౌతమ్ బాబు సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..గౌతమ్ కి ప్రస్తుతం 15 ఏళ్ళు..మొన్నీమధ్యనే లండన్ కి చెందిన ఒక్క ప్రముఖ స్కూల్ లో అడ్మిషన్ కూడా పొందాడు..ఒక ప్రముఖ నిర్మాత కొడుకు కూడా ఇక్కడే చదువుతున్నాడు..లండన్ లోనే ది బెస్ట్ స్కూల్స్ లో ఒకటి..ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది అని మహేష్ కి సలహా ఇవ్వడం తో గౌతమ్ ని కూడా ఇటీవలే అక్కడ చేర్చడానికి వెళ్లారు..ఈ విషయం ని మహేష్ బాబు స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేసాడు.

Also Read: Victory Venkatesh: ఆ విషయం లో ఎంతమంది బ్రతిమిలాడినా ఒప్పుకోని విక్టరీ వెంకటేష్

Mahesh Babu Son Gautham
Mahesh Babu, Gautham

ఇటీవలే మహేష్ తన కుటుంబం తో కలిసి ఆ స్కూల్ ని మొత్తం పరిశీలించాడట..అక్కడి నుండి చదువు పూర్తి చేసుకొని రాగానే సినిమాల్లోకి ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది..ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు ఇలాగె చదువు పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి వచ్చారు..మహెహ్ బాబు , నాగార్జున , వెంకటేష్ మరియు రామ్ చరణ్ వంటి వారు కూడా ఈ కోవకి చెందిన వారే..ఇప్పుడు గౌతమ్ బాబు కూడా వారి లిస్ట్ లో చేరబోతున్నాడు అన్నమాట..గౌతమ్ బాబు ఇప్పటికే మహేష్ బాబు హీరో గా నటించిన 1 నేనొక్కడినే సినిమాలో బాలనటుడిగా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..తోలి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడు అనే రేంజ్ లో అభినయించాడు..మరి హీరో గా ఆయన తోలి సినిమాతో ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.

Also Read:Megastar Chiranjeevi- Sumalatha: మెగాస్టార్ కి అప్పుడు హీరోయిన్ గా, ఇప్పుడు మదర్ గా నటిస్తోంది

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version