Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరిలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక మీదట స్టార్ డైరెక్టర్ లందరూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నారో మరి దాని కోసమే పాన్ ఇండియాలో సినిమాలను చేస్తూ భారీ విజయాలను అందుకుంటున్నారు…
Also Read: థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్..కానీ ఓటీటీ లో 11 ఏళ్ళ నుండి ట్రెండ్ అవుతున్న ఏకైక సినిమా!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్(Sukumar)…ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమం లోనే సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక పుష్ప సినిమాతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత కూడా ఆయన భారీ గుర్తింపును ఏర్పాటు చేసుకున్నారు. రామ్ చరణ్ సినిమా తర్వాత ఆయన మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లతో సినిమా చేయాలనే లైనప్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ ముగ్గురు హీరోలు కూడా తనకు చాలా క్లోజ్ అవ్వడంతో వాళ్లతో మంచి సినిమాలను చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మరొక మెట్టు పైకెక్కించాలనే ప్రయత్నంలో ఇక వీళ్లతో పాటు పుష్ప 3 (Pushpa 3) సినిమాని కూడా పట్టాలెక్కించే పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో అతడు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పటికే ఆ హీరోలందరికి సినిమా స్టోరీ లైన్ చెప్పి ఒప్పించినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ప్రతి ఒక్కరు బిజీగా ఉన్న సందర్భంలో సుకుమార్ తో సినిమాలు చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. ఇక ఇప్పుడు ఓసారి ఆయన భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో తనకంటూ ఒక ఐడెంటిటి సంపాదించుకుంటాడా? తద్వారా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: అందుకే పిల్లల్ని కనలేదు..నా మరణం తర్వాత ఆస్తులు వారికే : విజయశాంతి