Radhika Apte:’రాధికా ఆప్టే’ అనగానే బోల్డ్ ప్రపంచంలో ఆమె సృష్టించిన ప్రకంపనలు గుర్తుకు వస్తాయి. అసలు ఈ బోల్డ్ హీరోయిన్ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. న్యూడ్ సీన్స్ లో నటించినా.. వివాదాస్పద కామెంట్స్ చేసినా.. ఈమెకి ఈమె సాటి. అయితే తాజాగా ఓ బాలీవుడ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘రాధికా ఆప్టే’ షాకింగ్ కామెంట్స్ చేసింది.

అవి సినిమాల ఛాన్స్ లు కోసం ‘రాధికా ఆప్టే’ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రోజులు. సినిమాలో అవకాశాల కోసం అప్పట్లో రాధికా ఆప్టే పూణేలో నివసించేది. ఆ సమయంలో ఓ మేనేజర్ ఫోన్ చేశాడు. ఒక సినిమా ఉంది. కాస్త సర్దుకుపోవాల్సి ఉంటుంది. అలా చేయగలిగితే, నువ్వు హీరోయిన్ అయిపోయినట్టే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. రాధికా ఆప్టే ఆలోచనలో పడింది.
ఫైనల్ గా పైకి లేచి అదే మేనేజర్ కి కాల్ చేసింది. ‘నాకు సినిమా ఛాన్స్ కావాలి. దాని కోసం నేను ఏమైనా చేస్తాను. ఎంతగా అయినా తెగిస్తాను’ అంటూ ఆ సినిమా ఆడిషన్ కోసం వీడియో కాల్ చేసింది. ఆవతల వైపు నుంచి ఆ సినిమా దర్శకుడు నవ్వుతూ కనిపించాడు. హలో రాధికా హౌ ఆర్ యు’ అంటూ అసలు విషయం చెప్పాడు.

ఇంతకీ ఏమిటి ఆ విషయం అంటే.. ఛాన్స్ కావాలి అంటే.. ఫోన్ సెక్స్ చేయాలని చెప్పాడు. సినిమా ఛాన్స్ కోసం వాళ్ళు ఎలా చెబితే రాధికా అలా చేసింది. కానీ ఆమెకు ఆ సినిమాలో ఎలాంటి ఛాన్స్ రాలేదు. ఎంతగానో కుమిలిపోయిందట. తాజాగా ఈ విషయాన్ని రాధికా ఆప్టే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే.. మరో బోల్డ్ వెబ్ సిరీస్ లో రాధికా నటించబోతుంది. కాగా ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ బాగా బోల్డ్ గా ఉంటుందట. ఆంటీల మీద కుర్రోళ్ళు ఎందుకు అంత ఇంట్రస్ట్ చూపిస్తారు. ఒకవేళ వాళ్లకు ఆవకాశం వస్తే ఎలాంటి తప్పులు చేస్తారనే కోణంలో ఈ సిరీస్ సాగుతుందట. మొత్తానికి ‘రాధికా ఆప్టే’కి పెద్దగా స్టార్ డమ్ లేకపోయినా, చాన్స్ లు రాకపోయినా ఎప్పటికప్పుడు బోల్డ్ కామెంట్స్ తో బాగానే హడావుడి చేస్తోంది.