Star Heroine: ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా అలాంటి వారిలో ఒకరు. ఈమె 14 ఏళ్ళు అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగింది. 15 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో కిడ్స్ అందుకుంది. 36 ఏళ్ల అతి చిన్న వయసులోనే అనారోగ్యంతో కన్ను మూసింది. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలామంది స్టార్స్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అలాగే ఈ హీరోయిన్ కూడా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన కూడా నటించింది. సినిమా ఇండస్ట్రీలో ఒక ధ్రువతారగా నిలిచిపోయింది. అతి చిన్న వయసులోనే కన్నుమూసి సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు మిగిల్చింది. పుట్టుకతోనే ఈమె గుండె జబ్బుతో బాధపడేది. 14 ఏళ్ల చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తక్కువ సమయంలోనే స్టార్గా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వాళ్ళలో ఈనాటి కూడా ఒకరు. స్టార్ హీరోలకు జోడిగా నటించిన. కానీ 32 ఏళ్ళ చిన్న వయసులోనే అనారోగ్యంతో కన్ను మూసింది. సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజీ సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఈ హీరోయిన్ మరెవరో కాదు మధుబాల.
Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టూడెంట్ నెంబర్ వన్ హీరోయిన్…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..
ఇండియన్ సినిమాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన హీరోయిన్లలో మధుబాల ఒకరు. హిందీ సినిమా ఇండస్ట్రీలో కూడా తన సౌందర్యంతో, నటనతో ఈమె మంచి గుర్తింపును తెచ్చుకుంది. ముంబైలో జన్మించిన మధుబాల చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ను స్టార్ట్ చేసింది. 14 ఏళ్ల చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలో ఇంటర్ ఇచ్చింది. మొగల్ ఏ ఆజం అనే సినిమాతో అనార్కలి పాత్రలో తన నటనతో అందరికీ శాశ్వతంగా గుర్తుండిపోయింది. ఈ సినిమా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. అలాగే మహల్, చల్తీ కా నామ్ గాడి, బర్సాత్ కి రాత్ వంటి సినిమాలలో నటించి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
తన కెరీర్లో 15 ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె అందానికి, అద్భుతమైన నటనకి అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు కూడా వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలిచేవారు. కానీ ఈమె గుండె సంబంధిత సమస్యలతో బాధపడి 36 ఏళ్ల అతి చిన్న వయసులోనే 1969లో కన్ను మూసింది. పుట్టుకతోనే ఈమెకు గుండె సంబంధిత సమస్య ఉండేది. అప్పట్లో ఈమె వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ స్టార్ నటి నటుడు దిలీప్ కుమార్ తో ప్రేమ వివాహరంలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది.