Heroines : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని సంపాదించుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా దర్శకులు మంచి కథలను రాసి సినిమాలను చేసి హీరోలకు స్టార్ డమ్ ను సంపాదించి పెట్టడంలో కీలకపాత్ర వహిస్తున్నారు. అయితే కొంతమంది దర్శకుల వల్ల సినిమా ఇండస్ట్రీలో బ్యాడ్ నేమ్ ని కూడా మూటగట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు… ఇక కొంతమంది దర్శకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ ని వాళ్ల అవసరానికి వాడుకుంటారనే వార్తలు కూడా మనకు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలోనే స్టార్ డైరెక్టర్ హీరోయిన్స్ కంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసేవాళ్లను ఎక్కువగా వాడుకుంటు ఉంటారు అంటుకొంత మంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ అంటేనే చాలామందికి బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది. ఇక్కడున్న వాళ్ళెవ్వరు మంచోళ్ళు కాదు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అయితే ఇండస్ట్రీ లో అందరూ మంచి వాళ్ళు మాత్రమే ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. కానీ అందరూ చెడ్డ వాళ్ళు కూడా ఉండరు. ఒకరిద్దరు చేసే పనుల వల్ల ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. మంచి వాళ్ళుగా ఉన్నవారు ఎవరికీ కనిపించరు. ఇలాంటి పనులు చేసే వారిని మాత్రమే అందరూ గుర్తించి వాళ్ళ వల్ల ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ అయింది అంటూ ఒక ముద్ర అయితే వేస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ డైరెక్టర్లు వాళ్ల సినిమాల్లో అవకాశం ఇస్తామంటూ చాలామందిని వాడుకున్న సందర్భాలు గతంలో చాలావరకు వెలుగు చూశాయి…
ఇక ఇప్పుడు కూడా అలాంటి సిచువేషన్ ఇండస్ట్రీలో ఉంది అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం… కొంత మంది హీరోయిన్స్ సైతం కొందరు డైరెక్టర్స్ ని ట్రాప్ చేసి ఎలాగైనా సరే వాళ్ళ సినిమాలో అవకాశం సంపాదించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఇక్కడ ఎవ్వరూ ఏం చేసిన కూడా వాళ్ళు బతకడానికి చేసిందే తప్ప ఇందులో కావాలని చేసింది మాత్రం ఏమీ ఉండదు.
మంచి అవకాశం వస్తే హీరోయిన్స్ గా స్టార్ రేంజ్ కి వెళ్ళిపోవచ్చని వాళ్ళు ఆలోచిస్తారు. అయితే ఫ్రీగా నేనెందుకు అవకాశం ఇవ్వాలి అని దర్శకులు కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఒకరికొకరు మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో ఇలాంటి వ్యవహారాలను జరుపుతున్నారు అంటూ మరికొంతమంది కూడా కొన్ని అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు.
ఫైనల్ గా ఏది ఏమైనా కూడా ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాలను సహించడం అనేది చాలా వరకు తప్పు… కానీ ఇండస్ట్రీలో మాత్రం చాలా వరకు ఇవే వ్యవహారాలు జరుగుతున్నాయి అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం ఇండస్ట్రీ పెద్దలు ఇలాంటి వ్యవహారాలు జరగకుండా చూసుకోవాలి అంటూ కొన్ని విమర్శలైతే చేస్తున్నారు…