Star Director: సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం… ఏ రోజు ఎవరు ఎలాంటి పొజిషన్లో ఉంటారు అనేది చెప్పడం కష్టం… కారణమేంటి అంటే ఒక్క సినిమాతో టాప్ పొజిషన్ లోకి వెళ్లిన స్టార్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అదే విధంగా ఒక్క సినిమాతో పాతాళానికి పడిపోయిన దర్శకులు ఉండడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఇక్కడ అన్నింటిని సమపాలల్లో తీసుకున్నప్పుడే ఇక్కడ అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి వర్కౌట్ అవుతోంది. అలాకాకుండా ఏమాత్రం డిప్రెషన్ లోకి వెళ్లి కొంత వరకు ఇబ్బంది పడినట్టైతే మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోరు. ఇక ఇదిలా ఉంటే చాలామంది డైరెక్టర్లు స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూ ఉంటారు. ఇక వాళ్లు అలా సినిమాలు చేసే క్రమంలో హీరోయిన్లు దర్శకులతో మంచి ర్యాపోను మైంటైన్ చేస్తూ ఉంటారు. కారణమేంటి అంటే ఈ సినిమా తర్వాత కూడా డైరెక్టర్స్ వేరే సినిమాలు చేస్తూ ఉంటారు.
Also Read: ‘లిటిల్ హార్ట్స్’ మూవీ ట్రైలర్ లో కుర్రాళ్లే నే ఫోకస్ చేశారా..?
కాబట్టి ఆ సినిమాలో కూడా వాళ్లనే హీరోయిన్ గా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్లు అలాంటి ఒక రిలేషన్ ని మైంటైన్ చేస్తూ ఉండడం సాధారణమైన విశేషమే… ఒక స్టార్ డైరెక్టర్ పెళ్లి చూసుకొని తనకు భార్య ఉన్నప్పటికి ఒక హీరోయిన్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో తన భార్య తనకు విడాకులు ఇచ్చింది అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. మరి ఇంతకీ ఆ దర్శకుడు ఎవరనేది పక్కన పెడితే ఇది జరిగిన కొద్ది రోజులకే తన భార్య తనకు విడాకులు ఇచ్చింది.
ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసిన కూడా వాళ్ల మధ్య ఉన్న రిలేషన్ షిప్ ను కోల్పోయే ప్రమాదం అయితే ఉందని ఆయన తరచుగా చెబుతూ ఉంటారు. మరి ఇప్పుడు అదే జరిగింది. మరి ఇలాంటివి ముందు ముందు జరగకుండా ఉండాలి అంటే మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న చాలామంది అప్ కమింగ్ దర్శకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది…
ఇక ఇదంతా చూస్తున్న సామాన్య జనాలు మాత్రం హీరోయిన్లు చాలా హై-ఫై లైఫ్ గడుపుతుంటారు. కాబట్టి వాళ్లు తమ కెరియర్ ను ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగించాలంటే ఏం చేయాలి అనేదాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల ఇలాంటి ఒక రాంగ్ డిసీజన్ తీసుకొని కొన్ని ఇబ్బందుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నారు…