Homeఎంటర్టైన్మెంట్Telugu Directors Friendship: ఒకప్పుడు ఆ దర్శకులు క్లోజ్ ఫ్రెండ్స్...కానీ ఇప్పుడు బద్ద శత్రువులా..? ఇంతకీ...

Telugu Directors Friendship: ఒకప్పుడు ఆ దర్శకులు క్లోజ్ ఫ్రెండ్స్…కానీ ఇప్పుడు బద్ద శత్రువులా..? ఇంతకీ వాళ్లెవరంటే..?

Telugu Directors Friendship: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో చెప్పడం చాలా కష్టం… ఎందుకంటే ఇది ఒక జూదం లాంటిది. ఒక సక్సెస్ వస్తే టాప్ లోకి వెళ్ళిపోతారు. అది ఒక ప్లాప్ వస్తే పాతాళానికి పడిపోతారు. కాబట్టి ఇక్కడ ఏది శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే అందరి మధ్య సన్నిహిత సంబంధాలైతే ఉంటాయి…ఒకప్పుడు శ్రీను వైట్ల లాంటి దర్శకుడు వరుసగా సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ సాధించాడు. వరుసగా కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలను చేసి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… అయితే తన సినిమాలన్నింటికి కోన వెంకట్, గోపి మోహన్ కథ మాటలను అందించారు. అయితే అదంతా పట్టించుకోని శ్రీనువైట్ల వాళ్లకు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళు అతని నుంచి సపరేట్ అయిపోయారు. ముఖ్యంగా కోన వెంకట్ శ్రీను వైట్ల నుంచి సెపరేట్ అయిపోయి ముందుకు సాగుతున్నాడు. ఒకప్పుడు వీళ్ళు ప్రాణ స్నేహితులుగా ఉండేవారు.

కానీ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారారు అంటూ సోషల్ మీడియాలో వీళ్ళ గురించి కొన్ని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఎవరి క్రెడిట్ వాళ్లకి ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఇక్కడ అందరి క్రెడిట్ మనమే వాడుకోవాలి, మనకే పేరు రావాలి అంటే దానివల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శ్రీను వైట్ల, కోన వెంకట్ కి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదు తను కథ మాటలు రాసినప్పుడు తన పేరుతో పాటు శ్రీను వైట్ల పేరు కూడా వేసుకునేవాడు. దానివల్ల ఎవరు మెయిన్ రైటర్ ఎవరు తర్వాత ఆ కథను డెవలప్ చేశారు అనే విషయంలో క్లారిటీ మిస్ అయ్యేది. అయినప్పటికి ప్రతి ఒక్కరికి కోన వెంకట రైటర్ అనే విషయం అయితే తెలుసు. మరి శ్రీను వైట్ల ఎందుకని అలా పేరు వేయించుకునేవాడు.

దానివల్ల అతనికి వచ్చిందేంటి ప్రస్తుతం అతనికి సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నాడు. ఇప్పుడు శర్వానంద్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నా కూడా అది కార్యరూపం దాలుస్తుందా?లేదా అనే విషయంలో సరైన క్లారిటి రావడం లేదు… మనం చేసిన పనికి మనకు క్రెడిట్ రావాలి అనుకోవాలి కానీ అవతలోడి క్రెడిట్ కొట్టేయాలి అనుకోవడం చాలా వరకు తప్పు…అది ఎప్పటికైనా ఇబ్బందిని కలిగిస్తుంది అంటు సినిమా మేధావులు సైతం హెచ్చరిస్తున్నారు…

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper