కైపెక్కించే అందాలతో శ్రీముఖి: లేటెస్ట్ ఫొటోలు హాట్

బుల్లితెరపై శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతాకాదు.. త‌న‌దైన మాట‌ల‌తో, పంచ్ ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసేస్తుంది. త‌న‌ సూప‌ర్ ఫాస్ట్ యాంక‌రింగ్ తో త‌క్కువ కాలంలోనే బెస్ట్ యాంక‌ర్ గా పేరు తెచ్చుకుంది. ఎలాంటి షో అయినా.. త‌న‌దైన ఎంట‌ర్టైన్మెంట్ ఇచ్చిన త‌ర్వాత‌గానీ.. స్టేజీ దిగ‌దు ఈ బొద్దుగుమ్మ‌! అయితే.. లేటెస్ట్ గా హాట్ హాట్ ఫొటోలతో శ్రీముఖి కాక రేపింది. పటాస్ షో ద్వారా యాంకర్ గా స‌త్తా చాటిన శ్రీ ముఖి.. స్టేజీ […]

Written By: NARESH, Updated On : March 22, 2021 10:56 pm
Follow us on

బుల్లితెరపై శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతాకాదు.. త‌న‌దైన మాట‌ల‌తో, పంచ్ ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసేస్తుంది. త‌న‌ సూప‌ర్ ఫాస్ట్ యాంక‌రింగ్ తో త‌క్కువ కాలంలోనే బెస్ట్ యాంక‌ర్ గా పేరు తెచ్చుకుంది. ఎలాంటి షో అయినా.. త‌న‌దైన ఎంట‌ర్టైన్మెంట్ ఇచ్చిన త‌ర్వాత‌గానీ.. స్టేజీ దిగ‌దు ఈ బొద్దుగుమ్మ‌! అయితే.. లేటెస్ట్ గా హాట్ హాట్ ఫొటోలతో శ్రీముఖి కాక రేపింది.

పటాస్ షో ద్వారా యాంకర్ గా స‌త్తా చాటిన శ్రీ ముఖి.. స్టేజీ షోల‌లోనూ స‌త్తా చాటుతోంది. అయితే.. యాంక‌రింగ్ లో కాంపిటేష‌న్ పెరుగుతుండ‌డంతో త‌న ప్లేస్ ను కాపాడుకునేందుకు.. అదే స‌మ‌యంలో సుస్థిరం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంది శ్రీముఖి. అంతేకాదు.. ఎలాగైనా వెండితెర‌పై అన‌సూయ మాదిరిగా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల‌ని ట్రై చేస్తోంది.

శ్రీముఖి తాజా ఫోటో షూట్ లతో అదరగొడుతుంది శ్రీముఖి. ఆ మధ్య న్యూస్ పేపర్ మోడల్ లో ఉన్న డ్రెస్ వేసుకొని సగం సగం కనిపించేలా ఉన్న ఫొటోలను రిలీజ్ చేసి రచ్చ చేసింది. అప్పటి నుంచి శ్రీముఖి ఇక ఆగకుండా ఎప్పుడూ ఏదో రకంగా అందాలు ఆరబోనే ఫొటోలను నెట్టింట్లో పోస్టు చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్సులు అందాలు ఆరబోస్తూ రకరకాల ఫోజులిచ్చింది.

సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా టీవీ షో ల్లో మాత్రం టాప్ యాంకర్ గా దూసుకెళ్తోంది. అక్కడ కూడా గ్లామర్ గా కనిపిస్తూ టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తోటి యాంకర్ అనసూయ ఇటు టీవీ షో లు చేస్తూనే అటు సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంటోంది. అయితే శ్రీముఖికి మాత్రం వెండితెరపై అవకాశాలు రావడం లేదు. దీంతో అమె గ్లామర్ ఆరబోతలో కొంచెం డోస్ పెంచి సోషల్ మీడియాలో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది.