Sri Reddy: అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా అంటున్న శ్రీరెడ్డి…

Sri Reddy: శ్రీ రెడ్డి… చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని చెప్పాలి. తనదైన విమర్శలు చేస్తూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ నటి. కొద్ది రోజుల్లోనే మీడియా లో సెంసేషన్ గా మరి ఇప్పుడు కొంచెం సైలెంట్ గా ఉంటుంది శ్రీ రెడ్డి. ఒకప్పుడు యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు సినిమాలకు కొంత దూరంగా ఉంటున్నారు ఈమె. ఇటీవల రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన క్లైమాక్స్ చిత్రంలో […]

Written By: Raghava Rao Gara, Updated On : November 7, 2021 5:05 pm
Follow us on