Sreemukhi: యాంకర్ శ్రీముఖి వీకెండ్ మూడ్ లో ఉన్నారు. ఆల్రెడీ సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. బ్లాక్ ఫ్రాక్ ధరించి స్విమ్మింగ్ పూల్ లో సేద తీరుతున్నారు. ఇక తడిసిన అందాలకు పూలు అడ్డుగా పెట్టి ఫ్యాన్స్ ని కవ్విస్తున్నారు. క్షణం తీరిక లేకుండా గడిపే శ్రీముఖి విరామం దొరికితే జాలీగా ఎంజాయ్ చేస్తారు. కాగా తన లేటెస్ట్ వీకెండ్ సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

కనీసం ఫ్రైడే కూడా రాకుండానే ఆమె వీకెండ్ మూడ్ లోకి జారుకున్నారు. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వీకెండ్ అన్నట్లుంది శ్రీముఖి తీరు. ఇక స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతున్న శ్రీముఖి తడిసిన అందాలలో మత్తెక్కించారు. మైమరిపించే పరువాలకు పూలు అడ్డుగా పెట్టి కవ్వించారు. షార్ట్ ఫ్రాక్ లో శ్రీముఖి చిలిపి ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ బుల్లితెర రాములమ్మ గ్లామర్ ట్రీట్ ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతుంది. ఈ క్రమంలో వాళ్ళ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

శ్రీముఖి కి ఉన్న క్రేజ్ ఏమిటో ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ని చూస్తే అర్థమవుతుంది. ఆమెకు ఏకంగా 4.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. మీడియం రేంజ్ హీరోయిన్స్ కి కూడా ఈ స్థాయిలో ఫాలోవర్స్ లేకపోవడం విశేషం. కేవలం బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఆమె ఇంతటి క్రేజ్ సంపాదించారు.

రష్మీ గౌతమ్, అనసూయ వంటి హాట్ యాంకర్స్ స్పూర్తితో బుల్లితెరకు వచ్చిన శ్రీముఖి అనతికాలంలో స్టార్ యాంకర్ గా ఎదిగారు. ఇక బుల్లితెర షోల్లో పొట్టి బట్టలు ధరించి స్కిన్ షో చేయడంలో వాళ్లకు పోటీ ఇస్తున్నారు. గ్లామరస్ యాంకర్స్ లో అనసూయ, రష్మీ తర్వాత స్థానం శ్రీముఖిదే అని చెప్పాలి.

ప్రస్తుతం శ్రీముఖి స్టార్ యాంకర్ గా, నటిగా బిజీగా ఉంది. క్రేజీ అంకుల్స్ మూవీతో హీరోయిన్ గా కూడా మారారు. హీరోయిన్ గా ఎదగడమే టార్గెట్ గా పెట్టుకున్న శ్రీముఖి క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. రష్మీ, అనసూయల మాదిరి వెండితెరపై సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.

Also Read:Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ పెద్ద పొరపాటు చేస్తున్నాడా..?
[…] […]