
‘సోఫీ చౌదరి’ అంటే.. హిందీ ప్రేక్షకులకే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఆమెది. బాలీవుడ్ భామగా స్టార్ డమ్ తెచ్చుకోకపోయినా.. ఏ ఇండస్ట్రీ ఆమెను దగ్గరకు తీసుకోకపోయినా.. గ్లామర్ ప్రపంచానికి వాలంటరీ సేవ చేస్తోన్న నిజమైన హాట్ బ్యూటీ ‘సోఫీ చౌదరి’. రోజూ ఎంతోమంది హీరోయిన్లు వస్తున్నారు, ఇప్పటికీ వాళ్ళతో కూడా పోటీ పడటానికి తాపత్రయ పడుతుంది అంటే.. అది హాట్ ఫోజుల పై సోఫీ చౌదరికి ఉన్న మక్కువే.
తన వయసు పెరుగుతున్నా, రోజురోజూకు తనలోని హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ నెటిజన్లకు మతులు పోగొట్టడానికి రోజులో సగం జిమ్ లోనే గడుపుతూ వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసిన ఘనత ‘సోఫీ చౌదరి’ది. తాజాగా సోషల్ మీడియాలో మళ్ళీ ఒక హాట్ కలెక్షన్ ను వదిలింది. బ్రాలో కవ్వించే చూపులతో కసిగా చూస్తూ ఒక ఫొటోలో కనిపిచింది సోఫీ. అలాగే రెడ్ కలర్ బికినీ సూట్ లో రగిలిపోతున్న విరహవేదనతో ఒళ్ళు విరుచుకుంటూ మరో ఫోటోలో దర్శనం ఇచ్చింది.
ఇక ప్రస్తుతానికి ఆమెకు అసలు సినిమా ఛాన్స్ లు లేకపోయినా.. ఈ ముదురుభామ మాత్రం సోషల్ మీడియాలో ఇలా తెగ రెచ్చిపోతూ ఉంది. నలభై ఏళ్ల వయసులో కూడా ఇప్పటికి తనలో తరగని గ్లామర్ ఉందని చాటి చెప్పడానికి సోఫీ చేయని ప్రయత్నం లేదు. ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందరి స్టార్ హీరోల సరసన ఆడిపాడాలని కలలు కంది. అయితే ఆమెకు ఛాన్స్ లు మాత్రం రాలేదు. కాకపోతే బాగానే క్రేజ్ సంపాదించింది.
వరుస హిందీ సినిమాలతో పాటు ఒకటి రెండు బెంగాలీ సినిమాలు కూడా చేసి పర్వాలేదనిపించుకుంది. అయితే ఎంత చేసినా ఈమెకు చివరకు మిగిలింది ఏమి లేదు. గత కొంతకాలంగా చిన్నాచితకా ఛాన్స్ లు కూడా రావడం లేదు. సీనియర్ హీరోయిన్ గా మారింది కాబట్టి ఆఫర్లు రావడం లేదు అని సరిపెట్టుకుని.. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనను మాత్రం మానడం లేదు ఈ ముదురు బ్యూటీ.
