ఎంటర్టైన్మెంట్Senior Actress: వ్యభిచారం, డ్రగ్స్‌ తప్పు కాదంటున్న సీనియర్ నటి !

Senior Actress: వ్యభిచారం, డ్రగ్స్‌ తప్పు కాదంటున్న సీనియర్ నటి !

Senior Actress: డ్రగ్స్‌ కేసులో ‘ఆర్య‌న్ ఖాన్‌’ అడ్డంగా బుక్ అయ్యాడు. సహజంగా ఒక కుర్రాడు డ్రగ్స్ తీసుకుంటూ దొరికితే ఏమి చేస్తారు ? అతని పై సానుభూతి ఎవరైనా ప్రకటిస్తారా ? కచ్చితంగా తను మళ్ళీ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా కఠినంగా శిక్షిస్తారు. కానీ బాలీవుడ్ సూపర్ స్టార్ ‘షారుక్ ఖాన్’ కొడుకు ‘ఆర్య‌న్ ఖాన్‌’ విషయంలో అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. కనీసం మందలించడానికి కూడా ఎవరు ధైర్యం చేయడం లేదు.

Senior Actress
Somy Ali

పైగా ఆ కుర్రాడికి మద్దతులు ఇస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ ప్రకటిస్తూ సానుభూతిని ప్రకటిస్తున్నారు. స్టార్ హీరో కొడుకు కాబట్టి.. ఆ కుర్రాడికి అందరూ మద్దతు ఇస్తున్నారు. అదే ఏ సామాన్యుడి కొడుకు అయి ఉంటే ఇలాగే మద్దతు ఇస్తారా ? ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌, పూజా భట్‌, హృతిక్‌ రోషన్‌, అలాగే చాలామంది నటీనటులు పబ్లిక్ గా సపోర్టు చేశారు.

తాజాగా ఇప్పుడు సోమీ అలీ కూడా సోషల్‌ మీడియా ద్వారా ఆర్యన్ ఖాన్ కి మద్దతు ఇచ్చింది. ఇస్తే ఇచ్చింది.. ఈ సందర్భంగా కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఆర్యన్‌ చేసింది తప్పు కాదంటూ ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. ‘అసలు, పిల్లలు డ్రగ్స్‌ వాడడం అనేది చాలా సహజం. ఆర్యన్ డ్రగ్స్ వాడటం నాకు విచిత్రంగా అనిపించలేదు. వ్యభిచారం, డ్రగ్స్‌ వంటి వాటిని మన జీవితాల్లో నుంచి మనం తొలగించలేం. కాబట్టి, వాటిని క్రిమినల్‌ జాబితాలోంచి తొలగించాలి. నేను కూడా 15 ఏళ్ల వయసులో డ్రగ్స్‌ తీసుకున్నాను’ అని సోమీ సగర్వంగా చెప్పుకొచ్చింది.

పిల్లలు డ్రగ్స్‌ వాడడం అనేది చాలా సహజం అని చెప్పడం ఒక్క సోమీ అలీకే సాధ్యం అయింది. పైగా ‘ఆందోళన్‌’ అనే సినిమా షూటింగ్ సమయంలో దివ్యభారతితో కలిస్ సోమీ అలీ డ్రగ్స్‌ తీసుకుందట. ఈ విషయాన్ని ఈ సీనియర్‌ నటి గర్వంగా చెప్పింది. పైగా ఈ విషయాలు చెప్పడానికి తనకు ఎలాంటి గిల్ట్‌ ఫీలింగ్‌ లేదని తెలియజేసింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Most Popular

Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...