https://oktelugu.com/

Social Updates: ‘పూజా హెగ్డే’ స్పెషల్ వీడియో.. నిషా అగర్వాల్‌ వర్కౌట్లు !

Social Updates: క్రేజీ ముద్దుగుమ్మ ‘పూజా హెగ్డే’ పక్కా కమర్షియల్ బ్యూటీ మాత్రమే, మంచి ఎమోషనల్ పర్సన్ కూడా. తాను ఎప్పుడు జ్ఞాపకాలను అస్సలు మర్చిపోను అని ఈ కింది పోస్ట్ ద్వారా మరోసారి నిరూపించుకుంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ‘అల వైకుంఠపురములో’ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూజా హెడ్డే తాజాగా ఆ సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న ఓ ఆసక్తికర వీడియోను ఫ్యాన్స్ కోసం పోస్ట్ చేసింది.   View this post […]

Written By:
  • Shiva
  • , Updated On : January 13, 2022 / 11:10 AM IST

    Pooja Hegde

    Follow us on

    Social Updates: క్రేజీ ముద్దుగుమ్మ ‘పూజా హెగ్డే’ పక్కా కమర్షియల్ బ్యూటీ మాత్రమే, మంచి ఎమోషనల్ పర్సన్ కూడా. తాను ఎప్పుడు జ్ఞాపకాలను అస్సలు మర్చిపోను అని ఈ కింది పోస్ట్ ద్వారా మరోసారి నిరూపించుకుంది.

    ఇంతకీ విషయం ఏమిటంటే.. ‘అల వైకుంఠపురములో’ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూజా హెడ్డే తాజాగా ఆ సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న ఓ ఆసక్తికర వీడియోను ఫ్యాన్స్ కోసం పోస్ట్ చేసింది.

    ఈ వీడియోలో అల్లు అర్జున్‌ తనయ అర్హతో ఈ ‘బుట్టబొమ్మ’ కలిసి డ్యాన్స్‌ చేసింది. రెండేళ్లనాటి ఈ వీడియోని అభిమానులతో పంచుకుంది ‘పూజా హెగ్డే’. ఆ వీడియో చూసి అల్లు అర్జున్‌, సుశాంత్‌ సైతం ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తుచేసుకుని తెగ ఎగ్జైట్ అయ్యారు.

    Also Read:‘పుష్ప’తో బన్నీ కల నెరవేరినట్లేనా?

    కరోనా కష్ట సమయంలో చేసిన సేవకు కలియుగ కర్ణుడు అంటూ సోనూసూద్‌ కి నెటిజన్లు ఒక బిరుదు ఇచ్చారు. కాగా తాజాగా సోనూసూద్‌ ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో ‘నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ తాను పెంచుకుంటున్న కుక్కని పరిచయం చేశారు.


    కాజల్ అగర్వాల్ అందాల సిస్టర్ నిషా అగర్వాల్‌ కూడా హీరోయిన్ గా ప్రయత్నాలు చేసింది. కానీ సెట్ కాలేదు. ప్రస్తుతం తన వర్కౌట్‌కి సంబంధించిన వీడియో పంచుకుంది.


    క్రికెటర్ ర‌వీంద్ర జ‌డేజా కూడా పుష్ప మూడ్ లోనే ఉన్నాడు. ర‌వీంద్ర జ‌డేజా తాజాగా స‌రికొత్త లుక్‌ తో ఫ్యాన్స్‌ కి ఫుల్ కిక్ ఇచ్చాడు. మాసిన గెడ్డంతో పుష్పరాజ్ లుక్‌ లోకి జడేజా మారిపోయాడు.


    ఇలా మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం…

    Also Read: యాక్షన్ డైరెక్టర్ లో యాక్షనే కాదు, ఎమోషనూ ఉంది !

    Tags