Social Updates: క్రేజీ ముద్దుగుమ్మ ‘పూజా హెగ్డే’ పక్కా కమర్షియల్ బ్యూటీ మాత్రమే, మంచి ఎమోషనల్ పర్సన్ కూడా. తాను ఎప్పుడు జ్ఞాపకాలను అస్సలు మర్చిపోను అని ఈ కింది పోస్ట్ ద్వారా మరోసారి నిరూపించుకుంది.
ఇంతకీ విషయం ఏమిటంటే.. ‘అల వైకుంఠపురములో’ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూజా హెడ్డే తాజాగా ఆ సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న ఓ ఆసక్తికర వీడియోను ఫ్యాన్స్ కోసం పోస్ట్ చేసింది.
View this post on Instagram
ఈ వీడియోలో అల్లు అర్జున్ తనయ అర్హతో ఈ ‘బుట్టబొమ్మ’ కలిసి డ్యాన్స్ చేసింది. రెండేళ్లనాటి ఈ వీడియోని అభిమానులతో పంచుకుంది ‘పూజా హెగ్డే’. ఆ వీడియో చూసి అల్లు అర్జున్, సుశాంత్ సైతం ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తుచేసుకుని తెగ ఎగ్జైట్ అయ్యారు.
View this post on Instagram
Also Read:‘పుష్ప’తో బన్నీ కల నెరవేరినట్లేనా?
కరోనా కష్ట సమయంలో చేసిన సేవకు కలియుగ కర్ణుడు అంటూ సోనూసూద్ కి నెటిజన్లు ఒక బిరుదు ఇచ్చారు. కాగా తాజాగా సోనూసూద్ ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో ‘నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ తాను పెంచుకుంటున్న కుక్కని పరిచయం చేశారు.
View this post on Instagram
కాజల్ అగర్వాల్ అందాల సిస్టర్ నిషా అగర్వాల్ కూడా హీరోయిన్ గా ప్రయత్నాలు చేసింది. కానీ సెట్ కాలేదు. ప్రస్తుతం తన వర్కౌట్‌కి సంబంధించిన వీడియో పంచుకుంది.
View this post on Instagram
క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా పుష్ప మూడ్ లోనే ఉన్నాడు. రవీంద్ర జడేజా తాజాగా సరికొత్త లుక్ తో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు. మాసిన గెడ్డంతో పుష్పరాజ్ లుక్ లోకి జడేజా మారిపోయాడు.
View this post on Instagram
ఇలా మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం…
View this post on Instagram
Also Read: యాక్షన్ డైరెక్టర్ లో యాక్షనే కాదు, ఎమోషనూ ఉంది !
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
[…] Pushpa: అల్లు అర్జున్ తాను ఆశించిన ఇమేజ్ కి దగ్గరయ్యాడు. ఆయన నార్త్ ఆడియన్స్ కి నచ్చేశాడు. ఎవరూ ఊహించని రేంజ్ లో పుష్ప హిందీ వసూళ్లు ఉన్నాయి. మూడు వారాల పాటు పుష్ప రన్ కొనసాగింది. మొత్తంగా పుష్ప హిందీ వర్షన్ రూ. 81 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.కేవలం మూడు కోట్ల రూపాయల ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాబట్టిన పుష్ప ఇంత గ్రాస్ వసూలు చేయడం నిజంగా మిరాకిల్. పుష్ప చిత్ర వసూళ్లు స్థిరంగా కొనసాగడంతో ఇది సాధ్యమైంది. […]
[…] Also Read: ‘పూజా హెగ్డే’ స్పెషల్ వీడియో.. నిషా అగ… […]
[…] Also Read: ‘పూజా హెగ్డే’ స్పెషల్ వీడియో.. నిషా అగ… […]