Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. హాట్ యాంకర్ రష్మి సోఫాలో కూర్చోబోతుండగా సడెన్ గా పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘దీనికి ఒక మంచి క్యాష్టన్’ పెట్టండి అంటూ నెటిజన్లతో వీడియోను పంచుకుంది.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అక్కినేని కుటుంబం అడవిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను అఖిల్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
తన తల్లి సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆచార్య’ సెట్‌లో దిగిన ఫొటోను రామ్‌చరణ్ పంచుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Also Read: పేరు లేదనే అలకబూనిన కేసీఆర్ః వివరణ ఇచ్చిన జీయర్ స్వామి
హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్, దివి, జాన్వీకపూర్, అలియా భట్ తదితరులు తమ హాట్ ఫొటో షూట్ లతో సోషల్ మీడియాలో రచ్చకు దిగారు.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం.