Ileana: గోవా బ్యూటీ ఇలియానా డీక్రజ్ అంటే సౌత్ ప్రేక్షకులకు ప్రత్యేక ప్రేమ. చాలామంది భామలు వస్తున్నా.. ఇలియానా పై ప్రేమను మాత్రం మన సౌత్ జనాలు మర్చిపోలేకపోతున్నారు. అసలు ఇలియానా పేరు తెలియనివారు తెలుగు సినిమా ప్రేమికులుగా ఉండటానికి అనర్హులని ఇలియానా అభిమానులు బలంగా వాదిస్తూ ఉంటారు. ఈ మధ్య ఇలియానా తెలుగు ఫ్యాన్ పేజీలు బాగా యాక్టివ్ అయ్యాయి.
ఒకప్పటి లేత ఇలియానా అందాల ఫోటోలతో పాటు ప్రస్తుతం ఇలియానా ముదురు ఫోజుల ఫోటోలను కూడా ఓ చోటుకు తెచ్చి.. సోషల్ మీడియాలో నెటిజన్ల మనసుకు మంటలు పెడుతున్నారు. దాంతో ఇలియానా ఫోటోలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఎంతైనా ఇలియానా తెలుగులోని స్టార్ హీరోల అందరితోనూ ఆడిపాడి హిట్లు కొట్టడంతో పాటు ఘాటు రొమాన్స్ కూడా చేసింది.
కాకపోతే, హిందీ సినిమాల పై మోజు పడి.. తెలుగు ప్రేక్షకులకు హ్యాండ్ ఇచ్చింది. అయితే, హిందీ ప్రేక్షకులు మాత్రం ఇలియానాను బి గ్రేడ్ హీరోయిన్ గానే చూశారు. అక్కడ ఆమె సన్నని నడుము పారలేదు. ఆమె అందాల ఘాటు తనం అక్కడి ప్రేక్షకులకు సరిగ్గా ఎక్కలేదు. దాంతో హిందీలో హిట్ అవ్వకుండానే పేడ్ అవుట్ అయిపోయింది. అంతలో ఈ లోపు టాలీవుడ్ లో సైతం ఆమె ఫేడ్ అవుట్ అయింది.
మధ్యలో బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో బ్రేకప్ అవ్వడం, ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది. ఆ బాధలో ఓ నిర్ణయానికి వచ్చింది. ఏమి లేని తనను ఓ స్థాయిలో నిలబెట్టిన ప్రేక్షకులను సంతోషపెట్టాలని ఫిక్స్ అయింది. ఇక అంతే.. అప్పటి నుంచి రోజురోజుకు రెచ్చిపోతోంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో సో షల్ మీడియాను షేక్ చేస్తోంది.
సినిమాల్లో ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తాను అన్న ఆమె ఘాటు బికినీలు వేయడానికి ఇష్టపడలేదు. కానీ తన అభిమానులను హ్యాపీ చేయడానికి ఇల్లీ బేబీ ఘాటు బికినీలు వేస్తోంది. ప్రస్తుతం ఓ హాట్ ఫోటో షూట్ కూడా చేస్తోంది. సైడ్ యాంగిల్ లో ఒంపులను, ఓవర్ హైడ్ లో నుంచి అందాల లోయలను స్పష్టంగా చూపించడానికి ఇలియానా తెగ కష్టపడుతుంది.
ఇలియానా అందాల దెబ్బకు ఎంత బలమైన స్త్రీద్వేషి కూడా ఈ గోవా ముదురు భామకు ఫిదా అవ్వాల్సిందే. ఏది ఏమైనా లేటు వయసులో కూడా ఋతుపవనాలను కూడా పట్టించుకోకుండా ఇలియానా కురాళ్ళ ఉష్ణోగ్రతలు కనీసం ఐదారు డిగ్రీలు పెంచుతుంది అంటే గొప్ప విషయమే.