
Shruti Haasan: శృతి హాసన్ బోల్డ్ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టార్ కిడ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండూ సంచలనమే. కెరీర్ బిగినింగ్ లోనే బోల్డ్ రోల్స్ చేశారు. మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించారు. కమల్ హాసన్ కూతురై ఉండి అలాంటి పాత్రలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక శృతి ఇద్దరు ముగ్గురు హీరోలతో ఎఫైర్స్ నడిపారనే పుకార్లు ఉన్నాయి. మైఖేల్ కొర్స్లే తో శృతి హాసన్ అధికారికం డేటింగ్ చేశారు. రెండు మూడేళ్లు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
చెన్నైకి వచ్చిన మైఖేల్ కోర్ల్సే కమల్ హాసన్ తో పాటు శృతి కుటుంబ సభ్యులను కలిశారు. దీంతో పెళ్లి కూడా ఖాయం అంటుకున్నారు. 2019లో అనూహ్యంగా విడిపోయారు. లండన్ ప్రియుడు మైఖేల్ కోసం శృతి కెరీర్ కూడా రిస్క్ లో పెట్టింది. అతనితో రిలేషన్ లో ఉన్నన్నాళ్లు సినిమాలు చేయలేదు. మైఖేల్ తో బ్రేకప్ అయ్యాక ఓ ఏడాది పాటు సింగిల్ స్టేటస్ మైంటైన్ చేసింది. తర్వాత ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికకు దగ్గరైంది.
రెండేళ్లకు పైగా శాంతను-శృతి హాసన్ సహజీవనం చేస్తున్నారు. ముంబైలో ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. శాంతనుతో శృతి రిలేషన్ ఓపెన్. అందులో ఎలాంటి దాపరికాలు లేవు. ఇక సోషల్ మీడియాలో ఆమె పోస్ట్స్ సంగతి సరేసరి. అరాకొరా బట్టల్లో అందాల ప్రదర్శన చేస్తుంది. తాజాగా ఆమె బోల్డ్ సెల్ఫీ వైరల్ గా మారింది. పలుచనైన టాప్ ధరించి ఎద అందాలు కనిపించేలా షాక్ ఇచ్చింది. జూమ్ లో క్లివేజ్ గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేసింది. శృతి సెల్ఫీ చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

శృతి ఈ ఏడాది రెండు సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య విజయం సాధించాయి. వీరసింహారెడ్డి ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. వాల్తేరు వీరయ్య మాత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ కొట్టింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చినా తెలుగులో శృతికి అవకాశాలు రావడం లేదు. శృతి చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ సలార్. అలాగే ఓ ఇంగ్లీష్ మూవీ చేస్తున్నారు.