Homeఎంటర్టైన్మెంట్ఎంత సంపాదించినా తృప్తి లేదు !

ఎంత సంపాదించినా తృప్తి లేదు !

కొంతమంది హీరోయిన్లుకు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఏజ్ దాటిపోతున్నా.. ఇంకా హీరోయిన్ గానే నటిస్తూ క్యాష్ చేసుకోవాలని తెగ ఉబలాట పడుతుంటారు. అలాంటి జాబితాలోకే వస్తోంది శ్రియా సరన్. ఎప్పుడో పదిహేడు ఏళ్ల క్రితం మేకప్ వేసుకుంది. అందరి స్టార్ హీరోలతో ఆడిపాడింది. పైగా కొన్నాళ్ళు పాటు టాప్ సౌత్ హీరోయిన్ల లిస్ట్ లో ప్లేస్ సంపాదించింది. బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ గా నింపేసుకుంది. పైగా ఇప్పటికీ అవకాశం వచ్చిన ప్రతి సినిమాలోనూ నటిస్తూ భారీగానే […]

Shriya Saran
కొంతమంది హీరోయిన్లుకు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఏజ్ దాటిపోతున్నా.. ఇంకా హీరోయిన్ గానే నటిస్తూ క్యాష్ చేసుకోవాలని తెగ ఉబలాట పడుతుంటారు. అలాంటి జాబితాలోకే వస్తోంది శ్రియా సరన్. ఎప్పుడో పదిహేడు ఏళ్ల క్రితం మేకప్ వేసుకుంది. అందరి స్టార్ హీరోలతో ఆడిపాడింది. పైగా కొన్నాళ్ళు పాటు టాప్ సౌత్ హీరోయిన్ల లిస్ట్ లో ప్లేస్ సంపాదించింది. బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ గా నింపేసుకుంది. పైగా ఇప్పటికీ అవకాశం వచ్చిన ప్రతి సినిమాలోనూ నటిస్తూ భారీగానే అందుకుంటుంది. అయినా ఈ ముదురు భామకు ఆశ చావట్లేదు.

Also Read: జీహెచ్ఎంసీ మేయ‌ర్ పై రాంగోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. తాగేసి కుక్క‌పై ప్రేమా..? నేను కూడా కుక్కగా పుడతా!

ఇంకా అవకాశాల కోసం అర్రులు చాస్తోంది. కనియించిన హీరోని డైరెక్టర్ ని ఛాన్స్ ఇవ్వండి అంటూ అడ్డు హదుపు లేకుండా రిక్వెస్ట్ లు పెడుతుంది. ఆంటీ వయసులో కూడా ఇంకా హీరోయిన్ గానే నటించాలని ఎంత ప్రయత్నించినా శ్రియాకి మాత్రం అవకాశాలు రావట్లేదు అనుకోండి. దాంతో ఈ మధ్య బోల్డ్ ఫోటో షోలతో కుర్రాళ్ళ మీద తన హాట్ లుక్స్ తో బోల్డ్ యుద్ధానికి తెర లేపుతూ ఆ రకంగా ముందుకుపోతుంది. మొత్తానికి ఈ ముదురు బ్యూటీ తాపత్రయం గమనించిన దర్శకనిర్మాతలు అమ్మడి బాధను అర్ధం చేసుకుని.. తమ సినిమాల్లో సెకెండ్ లీడ్ హీరోయిన్ క్యారెక్టర్స్, అండ్ సీనియర్ హీరోలకి జోడీ పాత్రలు ఇస్తున్నారు.

Also Read: హోమ్లీ బ్యూటీకి ఫుల్ డిమాండ్.. కొత్తగా రెండు యాడ్స్ !

అయితే, రెమ్యునరేషన్ విషయంలో మాత్రం శ్రియా అసలు వెనక్కి తగ్గడం లేదట. తనకు రెగ్యులర్ హీరోయిన్స్ కంటే కూడా, సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉందని, తన గుర్తింపును క్యాష్ చేసుకుంటునప్పుడు తనకు ఎందుకు అడిగినంత ఇవ్వరు అని డిమాండ్ చేస్తోందట. ఏది ఏమైనా శ్రియా ఇప్పటికీ తన ఇమేజ్ ను బాగానే క్యాష్ చేసుకోవడాయికి ఎలాంటి మొహమాటపడట్లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

ఎంతైనా శ్రియా కొన్ని విషయాల్లో చాల బోల్డ్. గతంలో కూడా నిర్మాత తనూజ్ గర్గ్ తో ఓ రాత్రి ఫుల్ గా పార్టీ చేసుకొని పీకల వరకు తాగిన టైమ్ లో దిగిన ఫొటోను శ్రియ షేర్ చేస్తూ “ఆ రోజులే వేరు, ఆ కిక్ మళ్లీ రాదు” అనే అర్థం వచ్చేలా మెసేజ్ పెడుతూ.. మొత్తానికి తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇన్ డైరెక్ట్ గా చెప్పేసుకుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper