Shraddha Kapoor: సాధారణంగా స్టార్ హీరోయిన్స్ లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. కారులు, బంగళాలు, నగలు, దుస్తులు అత్యంత ఖరీదైనవిగా చూసుకుంటారు. బయటకు వచ్చే ముందు ఇవన్నీ సరి చూసుకుంటారు. మనం పలుమార్లు ఈ తరహా వార్తలు చూసే ఉంటాం. హీరో షర్ట్, బూట్స్, యాక్సెసరీస్ చాలా ఖరీదైనవి అయి ఉంటాయి. తమ స్టేటస్ కి సింబల్ గా ఈ తరహా బట్టలు, యాక్సేసరీలు వాడుతూ ఉంటారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ అతి సామాన్యురాలిలా ఖర్చు చేయడం పరిశ్రమను ఆకర్షించింది.
ఆమె ఎవరో కాదు శ్రద్ధ కపూర్. ఈమె స్టార్ కిడ్. శ్రద్ధ కపూర్ తండ్రి శక్తి కపూర్ బాలీవుడ్ సీనియర్ నటుడు. ఆయన వారసత్వంగా పరిశ్రమలో అడుగుపెట్టింది. కొంత మేర సక్సెస్ అయ్యింది. శ్రద్ధ కపూర్ మెయిన్ హీరోయిన్ గా చేసిన స్త్రీ 2 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఊహించని లాభాలు ఆ మూవీ పంచింది. శ్రద్ధ కపూర్ భారీగానే ఛార్జ్ చేస్తుంది. అయితే ఆమె సింపుల్ లివింగ్ స్టైల్ చూసి అందరి మైండ్ బ్లాక్ అయ్యింది.
కేవలం రూ. 500 విలువ చేసే హ్యాండ్ బ్యాగ్ తో ఆమె కనిపించి షాక్ ఇచ్చింది. అంత పెద్ద హీరోయిన్ ఏమిటి అంత చీప్ హ్యాండ్ బ్యాగ్ వాడటం అని మీరు అనుకోవచ్చు. కానీ అది ఆమె లైఫ్ స్టైల్. ఆడంబరాలకు వెళ్లకూడదని ఆమె నిర్ణయించుకున్నారు. కానీ ఆమె చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు.
తెలుగు ప్రేక్షకులకు కూడా శ్రద్ద కపూర్ సుపరిచితమే. ఆమె ప్రభాస్ కి జంటగా సాహో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ హిందీలో సూపర్ హిట్. తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు. జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ గా అవతరించింది. స్త్రీ 2 తో శ్రద్దకు మరోసారి బ్రేక్ వచ్చింది. స్త్రీ 2 భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
రాజ్ కుమార్ రావ్ హీరోగా నటించిన ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంది. బాలీవుడ్ కి గాను అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరించింది. బాలీవుడ్ ని ఈ ఏడాది స్త్రీ 2 కాపాడింది అనడంలో తప్పు లేదు.
ఓ బాలీవుడ్ హీరోయిన్ చీఫ్ వ్యవహారం బట్టబయలు అయ్యింది. కోట్లు రూపాల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. ఆ మేటర్ ఏమిటో చూద్దాం..
సాధారణంగా స్టార్ హీరోయిన్స్ లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. కారులు, బంగళాలు, నగలు, దుస్తులు అత్యంత ఖరీదైనవిగా చూసుకుంటారు. బయటకు వచ్చే ముందు ఇవన్నీ సరి చూసుకుంటారు. మనం పలుమార్లు ఈ తరహా వార్తలు చూసే ఉంటాం. హీరో షర్ట్, బూట్స్, యాక్సెసరీస్ చాలా ఖరీదైనవి అయి ఉంటాయి. తమ స్టేటస్ కి సింబల్ గా ఈ తరహా బట్టలు, యాక్సేసరీలు వాడుతూ ఉంటారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ అతి సామాన్యురాలిలా ఖర్చు చేయడం పరిశ్రమను ఆకర్షించింది.