Shraddha Das : శ్రద్ద దాస్ అందాలకు ఫిదా అవుతున్న కుర్రాళ్ళు… వైరల్ ఫొటోలు…

ఇక అందులో భాగంగానే ఎప్పుడు తన ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండే విధంగా సోషల్ మీడియాని బాగా వాడుతూ ఉంటుంది. ఇక ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయడం వల్ల దర్శక, నిర్మాతలు తనకు మరిన్ని ఆఫర్లు ఇస్తారనే ఆలోచనలతో ఉన్నట్టుగా తెలుస్తుంది...

Written By: NARESH, Updated On : January 4, 2024 10:22 pm
Follow us on

Shraddha Das : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లను చూడగానే అభిమానులు ఫిదా పోతుంటారు ఇక అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నప్పటికీ అందులో శ్రద్ధ దాస్ ముందు వరుసలో ఉంటుంది. ఈమె సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య 2 సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

అయితే ఇప్పుడు ఆమె సినిమాల్లో, వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ తన కంటు ఒక ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇక ఇదే విధంగా ఆమె అవకాశం దొరికిన ప్రతీసారి హాట్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని తన అభిమానులకు పంచుతూ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె లేటెస్ట్ గా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దిగిన ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ఇక ఇదే క్రమంలో ఆమె చల్లగాలి అందాలను ఆస్వాదిస్తూ అభిమానులకు మాత్రం అంద చందాలను చూపిస్తూ వాళ్లని ఖుషి చేస్తుంది.

ఇక ఆ ఫోటోలను చూసిన తన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శ్రద్ధాదాస్ నువ్వు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా మాకు గుర్తుండి పోతావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇది సరిపోదాన్నట్టు మరికొందరు నువ్వు హీరోయిన్ గా ఎప్పుడు సినిమాలు చేస్తావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక దానికి తోడుగా ఇంకొంత మంది మాత్రం ఎన్ని సంవత్సరాలైనా నీ అందం మాత్రం చెరగడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ కామెంట్ ను చూస్తున్న శ్రద్ధదాస్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తను సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయిన తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇక అందులో భాగంగానే ఎప్పుడు తన ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండే విధంగా సోషల్ మీడియాని బాగా వాడుతూ ఉంటుంది. ఇక ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయడం వల్ల దర్శక, నిర్మాతలు తనకు మరిన్ని ఆఫర్లు ఇస్తారనే ఆలోచనలతో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక అందులో భాగంగానే ఆమె పేరు ఎప్పుడు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఇలా అప్పుడప్పుడు హాట్ ఫోటోలని షేర్ చేస్తూ తను ఒక దాన్ని ఇండస్ట్రీలో ఉన్నాను అని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఉంటుంది…