Homeఎంటర్టైన్మెంట్Shanvi Srivastava: ఇదేం అందం రా స్వామీ. అప్పుడు నార్మల్ కానీ ఇప్పుడు కేక పో.. ఎంటర్టైన్మెంట్ Shanvi Srivastava: ఇదేం అందం రా స్వామీ. అప్పుడు నార్మల్ కానీ ఇప్పుడు కేక పో.. By Swathi Chilukuri Monday, 17 February 2025, 12:23 PM FacebookTwitterWhatsAppCopy URL Shanvi Srivastava ఇప్పుడున్న పోటీకి హీరోయిన్ లుగా నిలబడటం చాలా కష్టమే. అందుకే కొందరు గతంలో మెరిసి ఇప్పుడు కంటికి కనిపించకుండా పోయారు. ఇక ఒకప్పుడు హీరోయిన్ శాన్వీ కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దగా ముద్ర వేసుకోలేక పోతుంది. శాన్వీ శ్రీవాస్తవ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నా సరే స్టార్ హీరోయిన్ అనే రేంజ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తుంటుంది. ఇక శాన్వీ శ్రీవాస్తవ రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోడలింగ్ రంగంలో అందచందాలతో మెప్పించిన ఈ బ్యూటీ 2012లో ఎంట్రీ ఇచ్చింది. లవ్ లీ మూవీతో బాగా ఫేమస్ అయింది. ఇక ఈ సినిమా విజయం సాధించడంతో ఈమెకు అభిమానగనం కూడా పెరిగింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించింది. మరి ఆ బ్యూటీ ఫోటోలు చూశారా? TagsShanvi Srivastavashanvi srivastava instagramshanvi srivastava moviesshanvi srivastava photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleRajinikanth : రజినీకాంత్ జైలర్ 2 కోసం సిద్ధమవుతున్న చిరంజీవి, బాలయ్య… ఇద్దరిలో ఎవరు ఫైనల్ అయ్యారు..?Next articleMahesh Babu and Rajamouli : మహేష్ బాబు రాజమౌళి ఇంటర్వెల్ లో పెద్ద ట్విస్ట్ రాబోతోందా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sree Vishnu Vishnu Vinyasam : అల్లు అర్జున్ ని దారుణంగా అవమానించిన హీరో శ్రీ విష్ణు..సంచలనం రేపుతున్న వీడియో! Sunday, 11 January 2026, 21:46 PM The Raja Saab Day 3 Collections : ఆదివారం కూడా భారీ డ్రాప్స్ ని నమోదు చేసుకున్న ‘రాజా సాబ్’.. ఎంత గ్రాస్ వచ్చిందంటే! Sunday, 11 January 2026, 21:40 PM Megastar Chiranjeevi Records : రజినీకాంత్ తర్వాత చిరంజీవి మాత్రమే..విడుదలకు ముందు ‘మన శంకర వరప్రసాద్ గారు’ అరుదైన రికార్డు! Sunday, 11 January 2026, 21:16 PM Most Popular Sree Vishnu Vishnu Vinyasam : అల్లు అర్జున్ ని దారుణంగా అవమానించిన హీరో శ్రీ విష్ణు..సంచలనం రేపుతున్న వీడియో! Sunday, 11 January 2026, 21:46 PM The Raja Saab Day 3 Collections : ఆదివారం కూడా భారీ డ్రాప్స్ ని నమోదు చేసుకున్న ‘రాజా సాబ్’.. ఎంత గ్రాస్ వచ్చిందంటే! Sunday, 11 January 2026, 21:40 PM Megastar Chiranjeevi Records : రజినీకాంత్ తర్వాత చిరంజీవి మాత్రమే..విడుదలకు ముందు ‘మన శంకర వరప్రసాద్ గారు’ అరుదైన రికార్డు! Sunday, 11 January 2026, 21:16 PM Mana Shankara Varaprasad Garu Overseas Collections : ఓవర్సీస్ రిపోర్ట్ : ‘రాజా సాబ్’.. ‘మన శంకరవరప్రసాద్ గారు ‘.. ఎంత గ్రాస్ వచ్చిందంటే! Sunday, 11 January 2026, 21:09 PM Load more ePaper