Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Shabdham movie trailer review in telugu

Shabdham Trailer: శబ్దం ట్రైలర్ తో భయపెట్టించే ప్రయత్నం చేశారు..? కానీ ఆ ఒక్కటే మైనస్ అయింది..?

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు మాత్రమే చాలా మంచి సక్సెస్ లు దక్కుతూ ఉంటాయి. మరి కొంతమంది హీరోలు సినిమాలు చేసిన కూడా ప్రేక్షకులు వాళ్ళను ఆదరించే ప్రయత్నమైతే చేయరు. కారణమేదైనా కూడా వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా మంచి కథలను ఎంచుకొని ముందుకు సాగితే మాత్రం తప్పకుండా సక్సెసులు వస్తాయంటూ కొంతమంది విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం...

Written By:Gopi Velpula, Updated On : February 20, 2025 / 09:40 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Shabdham Movie Trailer Review In Telugu

Shabdham Trailer

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Shabdham Trailer: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వరుస సినిమాలను చేస్తూ వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఆది పినిశెట్టి (Aadi Pinishetty) లాంటి హీరో అయితే రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలను చేయకుండా డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ‘శబ్దం ‘ (Shabdham) అనే సినిమాతో మరోసారి ప్రేక్షక ముందుకు వస్తున్నాడు ఇక ఈ సినిమాతో ఆయన ఒక మంచి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సినిమా సౌండ్ కు సంబంధించి ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ మూవీగా తెరకెక్కినట్టుగా తెలుస్తోంది. అంటే మనిషి వినికిడిలో కొన్ని సౌండ్స్ బాగుంటే మరికొన్ని భరించరాని సౌండ్ ను కలిగించే విధంగా ఉంటాయి. మరి అలాంటి సౌండ్స్ ని క్రియేట్ చేసి ఇబ్బంది పెడుతున్న ఒక ముఠాని పట్టుకోడానికి హీరో ఒక ఇన్వెస్టిగేషన్ చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో ఆయనకు ఎదురయ్యే అనుభవాలు ఏంటి? కావాలని ఇలాంటి వాటిని సృష్టిస్తున్నారా అనే దానికోసమే ఈ సినిమా సాగినట్టుగా తెలుస్తోంది. ఇంక విజువల్స్ విషయానికి వస్తే ట్రైలర్ లో విజువల్స్ ని చాలా ఎక్స్ట్రాడినరీగా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ క్యారెక్టర్జేషన్ ను డెలివర్ చేసిన విధానం కూడా చాలా బాగుంది.

బ్యాగ్రౌండ్ స్కోర్ ని కూడా అద్భుతంగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఇదొక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ సినిమా అనే విషయమైతే అర్థమైపోతుంది. మరి ఈ సినిమాతో ఆది విజయం సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. గతంలో ప్రయోగాత్మకమైన సినిమాలను చేసిన ఆది వాటి వల్ల ఎక్కువగా సక్సెస్ లను సాధించలేకయాడు.

కానీ ఈ సినిమాతో మాత్రం మంచి సక్సెస్ ని సాధిస్తానని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ట్రైలర్ లో సస్పెన్స్ హర్రర్ గొలిపించే సన్నివేశాలైతే చాలా బాగున్నాయి. కాబట్టి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చూసే వాళ్ళకి ఈ సినిమా చాలా మంచి బూస్టప్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది… అయితే వాళ్లు ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికి ఇందులో సస్పెన్స్ పెద్దగా వర్కవుట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఎందుకంటే కథ మొత్తం ముందే చెప్పేశారు కాబట్టి సస్పెన్స్ సీన్స్ అంత కిక్ ఇవ్వకపోవచ్చు…..ఫిబ్రవరి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తుంది? తద్వారా ఈ సినిమాతో ఆది పినిశెట్టి సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

 

Gopi Velpula

Gopi Velpula Author - OK Telugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Shabdham movie trailer review in telugu

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Aadhi
  • Laila
  • Lakshmi Menon
  • MS Baskar
  • Rajiv Menon
Follow OKTelugu on WhatsApp

Related News

Vishwak Sen : మరోసారి డైరెక్టర్ గా మారిన  విశ్వక్ సేన్..హీరో ఎవరంటే!

Vishwak Sen : మరోసారి డైరెక్టర్ గా మారిన విశ్వక్ సేన్..హీరో ఎవరంటే!

Shabdham Trailer: శబ్దం ట్రైలర్ తో భయపెట్టించే ప్రయత్నం చేశారు..? కానీ ఆ ఒక్కటే మైనస్  అయింది..?

Shabdham Trailer: శబ్దం ట్రైలర్ తో భయపెట్టించే ప్రయత్నం చేశారు..? కానీ ఆ ఒక్కటే మైనస్ అయింది..?

Laila and Brahma Anandya : లైలా, బ్రహ్మా ఆనందం సినిమాల్లో ఒక సినిమా డిజాస్టర్ అయిందా..?మరో సినిమా పరిస్థితి ఏంటి..?

Laila and Brahma Anandya : లైలా, బ్రహ్మా ఆనందం సినిమాల్లో ఒక సినిమా డిజాస్టర్ అయిందా..?మరో సినిమా పరిస్థితి ఏంటి..?

Laila Movie Review : లైలా’ ఫుల్ మూవీ రివ్యూ & రేటింగ్

Laila Movie Review : లైలా’ ఫుల్ మూవీ రివ్యూ & రేటింగ్

Orange and Laila : అడ్వాన్స్ బుకింగ్స్ లో కొత్త సినిమాలను డామినేట్ చేస్తున్న ‘ఆరెంజ్’..దరిదాపుల్లో లేని విశ్వక్ సేన్  ‘లైలా’

Orange and Laila : అడ్వాన్స్ బుకింగ్స్ లో కొత్త సినిమాలను డామినేట్ చేస్తున్న ‘ఆరెంజ్’..దరిదాపుల్లో లేని విశ్వక్ సేన్ ‘లైలా’

Laila : విశ్వక్ సేన్ ‘లైలా’ మొట్టమొదటి రివ్యూ..సెకండ్ హాఫ్ ఆ రేంజ్ లో ఉందా?..డైరెక్టర్ మామూలోడు కాదు!

Laila : విశ్వక్ సేన్ ‘లైలా’ మొట్టమొదటి రివ్యూ..సెకండ్ హాఫ్ ఆ రేంజ్ లో ఉందా?..డైరెక్టర్ మామూలోడు కాదు!

Prithvi Athi and Vishvak Sen : కమెడియన్ పృథ్వీ అతి కారణంగా ‘లైలా’ మూవీ బ్యాన్..బహిరంగ క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్!

Prithvi Athi and Vishvak Sen : కమెడియన్ పృథ్వీ అతి కారణంగా ‘లైలా’ మూవీ బ్యాన్..బహిరంగ క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్!

Vishwak Sen : విశ్వక్ సేన్ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు..టాలీవుడ్ రేంజ్ ని పెంచిన యంగ్ హీరో!

Vishwak Sen : విశ్వక్ సేన్ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు..టాలీవుడ్ రేంజ్ ని పెంచిన యంగ్ హీరో!

Balakrishna: బాలయ్య బాబు పక్కన బెస్ట్ జోడీ అనిపించుకున్న హీరోయిన్స్ వీళ్లే…

Balakrishna: బాలయ్య బాబు పక్కన బెస్ట్ జోడీ అనిపించుకున్న హీరోయిన్స్ వీళ్లే…

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.