https://oktelugu.com/

టబును ఘాడంగా ప్రేమిస్తున్నాడట !

ప్రేమకు వయస్సు అడ్డు కాదని ఇప్పటికే ఎందరో ముదురు ప్రేమికులు తమ ప్రేమ విరహంతో నిరూపించారు. అయినా ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరు మాత్రం చెప్పగలరు ? అనే ఒక పాత డైలాగ్ ఉండనే ఉందాయ్యే. అందుకే ఓ బాలీవుడ్ దర్శకుడు మాజీ బ్యూటీ టబును తెగ ప్రేమిస్తున్నాడట. వయసు పెరిగినా ఏ మాత్రం తరగని అందంతో ఇప్పటికి బోల్డ్ క్యారెక్టర్స్ తో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ మాజీ గ్లామరస్ హీరోయిన్ అంటే… […]

Written By:
  • admin
  • , Updated On : August 11, 2020 / 10:25 AM IST
    Follow us on


    ప్రేమకు వయస్సు అడ్డు కాదని ఇప్పటికే ఎందరో ముదురు ప్రేమికులు తమ ప్రేమ విరహంతో నిరూపించారు. అయినా ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరు మాత్రం చెప్పగలరు ? అనే ఒక పాత డైలాగ్ ఉండనే ఉందాయ్యే. అందుకే ఓ బాలీవుడ్ దర్శకుడు మాజీ బ్యూటీ టబును తెగ ప్రేమిస్తున్నాడట. వయసు పెరిగినా ఏ మాత్రం తరగని అందంతో ఇప్పటికి బోల్డ్ క్యారెక్టర్స్ తో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ మాజీ గ్లామరస్ హీరోయిన్ అంటే… అ ముసలి దర్శకుడికి పిచ్చి అట. ఆ మధ్య పెళ్లాం కాలం చేయడం.. పిల్లలు యూఎస్ లో సెటిల్ అవడం.. ఇక ఈ డైరెక్టర్ కి ఏమి చేయాలో తెలియక మొత్తానికి ప్రేమలో పడ్డాడు.

    Also Read: కియారా జోరు మామూలుగా లేదుగా..

    టబు కూడా ప్రేమకు వ్యతిరేఖం కాదాయే. ఇప్పటికే ఎన్నో ప్రేమ వ్యవహారాల్లో ముదిరిపోయిన హీరోయిన్. పైగా వయసు ఆయిపోయినా ఇంకా పెళ్లి కాకుండా ప్రేమ పక్షిగా మిగిలిపోయినా హీరోయిన్. మరి ఆ ముసలి దర్శకుడి బాధను అర్ధం చేసుకుని ఆయనకు తన ప్రేమ రుచిని చూపిస్తుందేమో చూడాలి. ఆన్నట్టు ఆ మధ్య టబు తనకు తల్లి కావాలని ఉందని కూడా ఒక స్టేట్ మెంట్ ఇచ్చిన యవ్వారం తెలిసిందే. కాకపోతే లేటు వయసులో తల్లి అయితే ఇక సినిమాలతో పాటు టూర్లను తగ్గించుకోవాలని.. ముఖ్యంగా యాత్రలు, విదేశీ ప్రయాణాల వంటివి లైఫ్ స్టయిల్ నుంచి తొలగించి ఆ సమయం మొత్తాన్ని తల్లి తనానికి పెట్టుబడిగా పెట్టే ఓపిక తనలో లేవు అని.. అందుకే పెళ్లి జోలికి తాను వెళ్లలేదని ఇలా ఏదేదో చెప్పుకొచ్చింది.

    Also Read: నిజంగానే ఎన్నికల కోసం ఆ హీరోయిన్ ని వాడుకుంటున్నారా…?

    ఏమైనా హీరోయిన్ గా ఇంకా సినిమాలు చేస్తోన్న టబుకు గ్లామర్ మీద ఉన్న ఇంట్రస్ట్ , పెళ్లి మీద లేకపాయే. మరి ఆ ముసలి దర్శకుడు ఆమెను పెళ్ళి వరకూ తీసుకువెళ్తాడో లేక ప్రేమతోనే సరదాగా టైం పాస్ చేస్తాడో చూడాలి. ఇంతకీ ఆ బాలీవుడ్ దర్శకుడు గతంలో షారుక్ ఖాన్ కు మూడు సూపర్ హిట్ సినిమాలను అందించాడు. అలాగే సంజయ్ దత్ తో కూడా ఒక సినిమా చేసాడు. ప్రెజెంట్ సినిమాలకు దర్శకత్వం వహించకపోయినా తన శిష్యుల సినిమా సెట్స్ లో సరదాగా కాసేపు గడిపి వస్తాడట.