Homeఎంటర్టైన్మెంట్Sarkaru Vaari Paata Collections: ‘సర్కారు వారి పాట’ 4 డేస్ కలెక్షన్లు.. బాక్సాఫీస్...

Sarkaru Vaari Paata Collections: ‘సర్కారు వారి పాట’ 4 డేస్ కలెక్షన్లు.. బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటంటే ?

Sarkaru Vaari Paata Collections: సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’ ‘సర్కారు వారి పాట’ నాలుగో రోజు బాక్సాఫీస్ రిపోర్ట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా పై థియేటర్ల దగ్గర సినీ అభిమానుల తాకిడి అంతగా లేదు. చాలా చోట్ల థియేటర్లు సగం కూడా ఫుల్ అవ్వడం లేదు. ఈ లెక్కన రానున్న రెండు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోబోతున్నాయి. మరోపక్క నిరాశ కలిగిస్తున్న ‘సర్కారు’ అంటూ ట్రోలర్స్ ఈ సినిమా పై దాడికి దిగారు.

Sarkaru Vaari Paata Collections
Mahesh Babu

సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తోన్న ట్రోలింగ్ ప‌ట్ల మహేష్ ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. నిజానికి ఈ సినిమా టాక్ తర్వాత.. కలెక్షన్లు దారుణంగా ఉంటాయని ట్రేడ్‌ వర్గాలు ముందే చెప్పాయి. ఆ ఊహాజనిత కలెక్షన్సే నిజం అయ్యాయి. మూడో రోజు కలెక్షన్స్ ను బుకింగ్స్ ఆధారంగా లెక్కేస్తే.. మహేష్ సినీ కెరీర్ లోనే ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచేలా ఉంది. ‘సర్కారు వారి పాట’ 3 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం 19.44 కోట్లు

సీడెడ్ 7.25 కోట్లు

ఉత్తరాంధ్ర 6.87 కోట్లు

ఈస్ట్ 4.63 కోట్లు

వెస్ట్ 3.40 కోట్లు

గుంటూరు 6.64 కోట్లు

కృష్ణా 3.33 కోట్లు

నెల్లూరు 2.09 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 4 డేస్ కలెక్షన్స్ గానూ 53.64 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

రెస్ట్ ఆఫ్ ఇండియా 3.71 cr

ఓవర్సీస్ 7.95 cr

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 4 డేస్ కలెక్షన్స్ గానూ 63:30 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 3 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 94:10 కోట్లను కొల్లగొట్టింది

Sarkaru Vaari Paata Collections
Mahesh Babu

ఈ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.122 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. అయితే, సోమవారం నుంచి కలెక్షన్స్ భారీగా పడిపోయే ఛాన్స్ ఉంది. ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమాకి 37 కోట్ల వరకు నష్టాలు తప్పేలా లేవు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version