https://oktelugu.com/

సరిలేరు నీకెవ్వరు 50 డేస్ సెంటర్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సత్తా చూపిస్తుంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సరిలేరు నీకెవ్వరు 113 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రాంతాల వారీగా కేంద్రాల జాబితాల వివరాలు.. నిజాం- 3 (18 షిఫ్ట్) సీడెడ్ – 18 వైజాగ్- 9(6 షిఫ్ట్) ఈస్ట్12(8 షిఫ్ట్) వెస్ట్- 4(1 షిఫ్ట్) గుంటూరు- 8(10 షిఫ్ట్) కృష్ణా – 5(12 […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 29, 2020 / 04:37 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సత్తా చూపిస్తుంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సరిలేరు నీకెవ్వరు 113 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.
    ప్రాంతాల వారీగా కేంద్రాల జాబితాల వివరాలు..

    నిజాం- 3 (18 షిఫ్ట్)

    సీడెడ్ – 18

    వైజాగ్- 9(6 షిఫ్ట్)

    ఈస్ట్12(8 షిఫ్ట్)

    వెస్ట్- 4(1 షిఫ్ట్)

    గుంటూరు- 8(10 షిఫ్ట్)

    కృష్ణా – 5(12 షిఫ్ట్)

    నెల్లూరు- 2

    మొత్తం-113 Centers (61 డైరెక్ట్+55 షిఫ్ట్)