https://oktelugu.com/

Samantha: సెకండ్ అంటూ కామెంట్ చేసిన నెటిజెన్ కి సమంత రిప్లై పంచ్ మాములుగా లేదు ..!

Samantha: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలతో దూసుకెళ్లిపోతోంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్​లో సరికొత్త పంథాలో వెళ్తోంది. కాగా, ప్రేమించి, ఇంట్లో ఒప్పించి మరి వివాహ బంధంతో ఒకటైన ఈ జంట.. పలు విభేదాల కారణంగా ఇటీవలే విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నెటిజన్లు, అభిమానుల నుంచి సామ్​ను టార్గెట్ చేస్తూ పలు రకాల ట్రోల్స్ వస్తున్నాయి. కొంత మంది చైతన్యకు దరిద్రం వదిలిపోయిందంటూ కామెంట్లు చేస్తుంటే.. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 22, 2021 / 09:52 AM IST
    Follow us on

    Samantha: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలతో దూసుకెళ్లిపోతోంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్​లో సరికొత్త పంథాలో వెళ్తోంది. కాగా, ప్రేమించి, ఇంట్లో ఒప్పించి మరి వివాహ బంధంతో ఒకటైన ఈ జంట.. పలు విభేదాల కారణంగా ఇటీవలే విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

    Samantha

    ఈ క్రమంలోనే నెటిజన్లు, అభిమానుల నుంచి సామ్​ను టార్గెట్ చేస్తూ పలు రకాల ట్రోల్స్ వస్తున్నాయి. కొంత మంది చైతన్యకు దరిద్రం వదిలిపోయిందంటూ కామెంట్లు చేస్తుంటే.. మరికొంత మంది సమంతదే తప్పంటూ పోస్ట్​లు పెడుతున్నారు. ఇంకొంత మంది సామ్​కు సపోర్ట్​గానూ మాట్లాడుతూ కామెంట్లు చేస్తున్నారు.

    Samantha

    తాజాగా, ఓ నెటిజన్ సమంతను ట్యాగ్ చేస్తూ.. నువ్వు ఒక సెకెండ్ హ్యాండ్ ఐటెం.. ఒక మంచి వ్యక్తి దగ్గర విడాకుల పేరుతో 50కోట్లను దోచుకున్నావ్​. అంటూ కామెంట్ చేశాడు. అయితే, దీనిపై సమంత ఆశ్చర్యంగా చాలా పాజిటీవ్​గా స్పందించింది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నా.. అంటూ సమాధానమిచ్చింది.

    Also Read: సమంత “యశోద” సినిమాలో అనుష్క హీరో… ఉన్ని ముకుందన్

    ప్రస్తుతం ఈ పోస్ట్​ నెట్టింట వైరల్​గా మారింది. ప్రస్తుతం సామ్​ శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తోంది. కాగా, ఇటీవలే వచ్చిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్​లో అలరించింది. ఊ అంటావా మావ. ఊఊ అంటావా మావ అంటూ సాగే ఈ పాట నెట్టింట్లో ట్రెండింగ్​లో దూసుకెళ్లిపోతోంది. ఇప్పటికే మిలియన్ల వ్యూస్​ను దక్కించుకుంది. దీంతో పాటు హాలీవుడ్​లోనూ ఓ సినిమాను ఒప్పుకుంది సామ్​.

    Also Read: సమంత ఒంటరితనం అలా దూరం

    ఇవి కూడా చదవండి
    1. ఆ జీవోలు రహస్యమా.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు మండిపాటు..!
    2. కేసీఆర్ ప్లాన్ కు కౌంట‌ర్ వేస్తున్న కమలనాథులు..
    3. ప్రేమలు మళ్లీ మళ్లీ విఫలమయ్యాయి కొత్త జీవితాన్ని ప్రారంభించిన హీరోయిన్స్ వీళ్ళే?
    4. రష్మికను ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఎక్కడ పడితే అక్కడ ఆ పనేనా అంటూ కామెంట్లు