https://oktelugu.com/

Samantha: గ్లామర్​ హద్దులు చెరిపేసి హాట్ లుక్స్​తో సామ్​.. నెట్టింట పిక్స్ వైరల్​

Samantha: చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత తన కెరీర్​లో దూసుకెళ్లిపోతోంది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలకు ఓకే చెప్తూ ఫుల్​ బిజీగా మారిపోతోంది. మరోవైపు సోషల్​మీడియాలోనూ యాక్టీవ్​గా ఉంటూ.. హాట్​ లుక్స్​తో ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న సామ్ ఫిక్స్ చూసతుంటే.. గ్లామర్ హద్దులు చెరిపేస్తున్​నట్​లు తెలుస్తోంది. కాగా, సామ్ ఓటీటీ ఎంట్రీ ఫ్యామిలీ మ్యాన్​ 2 సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్​ ఫేర్​ ఓటీటీ అవార్డును అందుకుంది. నిన్న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 03:56 PM IST
    Follow us on

    Samantha: చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత తన కెరీర్​లో దూసుకెళ్లిపోతోంది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలకు ఓకే చెప్తూ ఫుల్​ బిజీగా మారిపోతోంది. మరోవైపు సోషల్​మీడియాలోనూ యాక్టీవ్​గా ఉంటూ.. హాట్​ లుక్స్​తో ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న సామ్ ఫిక్స్ చూసతుంటే.. గ్లామర్ హద్దులు చెరిపేస్తున్​నట్​లు తెలుస్తోంది. కాగా, సామ్ ఓటీటీ ఎంట్రీ ఫ్యామిలీ మ్యాన్​ 2 సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్​ ఫేర్​ ఓటీటీ అవార్డును అందుకుంది. నిన్న రాత్రి ముంబయిలో జరిగిన ఈ వేడుకలో సామ్​కూడా హాజరైంది. ఈ క్రమంలోనే సామ్ చేసిన లేటెస్ట్​ పోటోషూట్​కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టంట వైరల్​గా మారాయి.

    Samantha

    Also Read: కోలీవుడ్​లో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న మంచు విష్ణు

    ప్రస్తుతం సుకుమార్​ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్​ ఇండియా మూవీ పుష్పలో స్పెషల్​ సాంగ్​లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా.. హీరోయిన్​గా రష్మిక కనిపించనుంది. దేవి శ్రీ ప్రసాద్​ స్వరాలు అందిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా డిసెంబరు 17న విడుదల కానుంది. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో రానునన పౌరాణిక డ్రామా శాకుంతలంలోనూ నటించింది సామ్​. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్​ పనుల్లో ఉంది. మరోవైపు లేడీ సూపర్​స్టార్ నయనతార, విజయ్​ సేతుపతితో పాటు విఘ్నేశ్​ శివన్ దర్శకత్వం వహిస్తోన్న కాతు వాకుల రెండు కాదల్​ సినిమాలోనూ నటించింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ముగిసింది.

    దీనికి తోడు హాలీవుడ్​ సినిమాలోనూ నటిస్తున్నట్లు ఇటీవలే సోషల్​మీడియా వేదికగా సామ్​ ప్రకటించింది. తాజాగా, పాన్ ఇండియా ప్రాజెక్ట్ యశోద షూటింగ్​ కూడా ప్రారంభించింది సామ్​. ఇలా విడాకుల తర్వాత ఫుల్ జోష్​తో కెరీర్​లో ముందుకు దూసుకెళ్లిపోతోంది.

    Also Read: “డిటెక్టివ్ సత్యభామ” గా రానున్న సోనియా అగర్వాల్…