Samantha: టాలీవుడ్లో మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంది. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగులు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా సమంత ఫుల్ బిజీగా ఉంటుంది. అందుకే సమంతకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువగా ఉంటారు.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సమంత షేర్ చేసే ఫోటోలలో ఆమె అందాలు కుర్రాళ్లలో కాక రేపుతుంటాయి. తాజాగా సమంత ఓ హాట్ ఫొటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో సమంత ట్రాన్స్పరెంట్ టాప్ ధరించి ఉంది. ఫలితంగా ఆమె బ్రా కూడా కనిపిస్తోంది. అదే సమయంలో సమంత క్లీవేజ్ అందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ఫోటోలో సమంత హాట్‌గా కనిపిస్తుండటంతో చాలా తక్కువ సమయంలో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: IMDB: ‘ఆర్ఆర్ఆర్’కు మరో అరుదైన అద్భుతమైన గౌరవం
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాల విషయంలో జోరు పెంచింది. వరుస పెట్టి చిత్రాలకు సైన్ చేస్తోంది. దక్షిణాదిలో మాత్రమే కాకుండా బాలీవుడ్లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో వరుస చిత్రాలు ఉన్నాయి. గుణశేఖర్ శాకుంతలం సినిమాతో పాటు యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో కూడా సమంత నటిస్తోంది. అంతే కాకుండా ఆమె చేతిలో ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. దీని షూటింగ్ అప్డేట్ ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే సమంతకు మరో బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు టాక్ నడుస్తోంది. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో హీరోయిన్గా సమంత ఛాన్స్ కొట్టేసినట్లు బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. ఓ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సమంతతో పాటు మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా నటించనున్నట్లు టాక్. అంతే కాకుండా ఈ సినిమా కోసం సమంత రూ. 4 నుండి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు రూమర్ వినిపిస్తోంది.
Also Read:Megastar Chiranjeevi- Taapsee Pannu: చేతులెత్తేసిన తాప్సీ అభాసుపాలైన మెగాస్టార్
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read More