spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha: సమంతకు అతనితో ఎఫైర్ ఉంది.. అందుకే చైతు.. ?

Samantha: సమంతకు అతనితో ఎఫైర్ ఉంది.. అందుకే చైతు.. ?

సమంత.. సోషల్ మీడియా నిండా ప్రస్తుతం ఈ పేరే హాట్ టాపిక్ అయింది. నాగ చైతన్య తాము విడిపోతున్నామని ప్రకటించగానే ‘అయ్యో పాపం సమంత‘ అన్నారు. కానీ, చైతు చాలా సైలెంట్, మంచి వాడు.. పైగా అతను సామ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక విధంగా చైతు కేవలం ప్రేమ కోసమే సామ్ ని పెళ్లి చేసుకున్నాడు. కానీ సామ్ ? ఇక్కడే విడాకులకు కారణం ఇదే అంటూ పుకార్లు పుట్టాయి.

Samantha

కరెక్ట్ గా ఇదే సమయంలో రంగంలోకి వచ్చాడు హీరో సిద్ధార్థ్. సమంతను ఉద్దేశించి.. ఇన్ డైరెక్ట్ గా ‘మోసగాళ్లు ఎప్పుడూ ఎప్పటికీ బాగుపడరు’ అంటూ ఒక కామెంట్ పెట్టాడు. ఈ ట్వీట్ లోని అర్థం గ్రహించిన నెటిజన్లు సమంత వ్యవహారం పై చర్చ మొదలుపెట్టారు. సిద్ధూ ట్వీట్ లో సమంత ప్రస్తావన లేకపోయినా సమంత గురించే ఆ ట్వీట్ అనేది అందరికీ అర్థం అయిపోయింది.

అంటే.. సిద్ధార్థ్ ను సమంత మోసం చేసిందా ? ఇప్పుడు చైతు విషయంలో కూడా సమంత పొరపాటు ఏమైనా ఉందా ? అంటూ అభిమానులు ఆరా తీశారు. ఇక్కడ మరో వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. అతనే.. సమంత పర్సనల్‌ స్టైలిస్ట్‌ ‘ప్రీతమ్‌ జుకల్కర్‌’. గతంలో ఇతనితో సమంత చాలా సన్నిహితంగా ఉంది, ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

దీనికితోడు ‘ప్రీతమ్‌ జుకల్కర్‌’ ‘సామ్ – చై’ విడాకుల నేపథ్యంలో కొన్ని పోస్టులు చేశాడు. ఆ పోస్ట్ ల్లో ఒక పోస్ట్ ‘నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అబద్ధాలు, రహస్యాలనేవి అనుబంధాలను తుంచివేస్తాయి’. ఈ మెసేజ్ లోని భావాన్ని లోతుగా అర్థం చేసుకుంటే.. చైతు దగ్గర సమంత అబద్ధాలను, రహస్యాలను దాచడానికి జాగ్రత్త పడిందా ? అవి.. చైతుకి తెలిసి వారి మధ్య అనుబంధం తెగిపోయిందా ?

ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం పై సమంత ట్రోలింగ్‌ రూపంలో ఎక్కువ మానసిక వేధింపులకు గురి అవుతుంది. నిజంగానే సమంతకు ప్రీతమ్‌ జుకల్కర్‌’తో ఎఫైర్ ఉందని.. అందుకే అతను పై విధంగా పోస్ట్ లు పెట్టాడని.. అది తెలిసే చైతు విడాకులు ఇచ్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper
Exit mobile version