https://oktelugu.com/

Samantha: స్విట్జర్లాండ్‌ లో ఎంజాయ్ చేస్తున్న సమంత !

Samantha: సమంత తన నాలుగేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి.. ప్రస్తుతానికి సోలో లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సమంత తన స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతోంది. తాజాగా ఈ వెకేషన్ ట్రిప్ ఫోటో ఒకటి ఆమె షేర్ చేసింది. ‘నాలుగో రోజు.. మ్యాజిక్. స్కీయింగ్ అంత ఈజీ కాదు కానీ చాలా సరదానిస్తుంది’ అని ఓ ఫొటో పెట్టి ట్యాగ్ చేసింది. ఎల్లో జాకెట్, వైట్ ప్యాంట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 22, 2022 / 10:14 AM IST

    Samantha

    Follow us on

    Samantha: సమంత తన నాలుగేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి.. ప్రస్తుతానికి సోలో లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సమంత తన స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతోంది. తాజాగా ఈ వెకేషన్ ట్రిప్ ఫోటో ఒకటి ఆమె షేర్ చేసింది. ‘నాలుగో రోజు.. మ్యాజిక్. స్కీయింగ్ అంత ఈజీ కాదు కానీ చాలా సరదానిస్తుంది’ అని ఓ ఫొటో పెట్టి ట్యాగ్ చేసింది.

    Samantha

    ఎల్లో జాకెట్, వైట్ ప్యాంట్ ధరించి మంచు కొండల్లో ఆమె ఇచ్చిన ఈ పోజ్ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. దీంతో ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. మొత్తానికి సమంత ఈ ఏడాది సరికొత్త ప్రయాణం మొదలు పెట్టింది. భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేశాను, నా ఆశలు, నా ఆశయాల వెనుక అనేక కష్టాలు ఉన్నా.. దైర్యంగా ముందుకు వెళ్తాను’ అంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

    Also Read:  దీప కోసం హోటల్ కు వెళ్ళిన సౌందర్య, ఆనందరావు.. కన్నీటితో మునిగిపోయిన వంటలక్క!

    Samantha

    పైగా ఆ తర్వాత సమంత ‘సైకియాట్రి ఎట్‌ యువర్ డోర్ స్టెప్’ అనే కార్యక్రమానికి గెస్ట్ గా వెళ్లి మరీ.. జీవితం గురించి పెద్ద స్పీచ్ ఇచ్చింది. ‘ఎవరి జీవితం అద్భుతంగా ఉందడు అని, అలాగే నా జీవితంలోనూ ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు ఉన్నాయని.. అయినా మనం ధైర్యంగా నిలబడేందుకు ప్రయత్నం చేయాలని సామ్ చెప్పుకొచ్చింది. మొత్తమ్మీద సామ్ కి చైతు ఎడబాటు ఎనో పాఠాలు నేర్పినట్లు ఉంది.

    Also Read: బీపీసీఎల్ లో భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీలు.. రూ.1,20,000 వేతనంతో?

    Tags