Saakini Dhaakini Collections: నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘శాకిని డాకిని’. కాగా ఈ చిత్రం నేడు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, అసలుకే నివేదా థామస్, రెజీనా లకు మార్కెట్ కూడా లేదు. మరి ‘శాకిని డాకిని’ పరిస్థితి ఏమిటి ?, ఈ సినిమా నిర్మాతకు లాభాలు వస్తాయా ? లేక, నష్టాలే మిగిలే ఛాన్స్ ఉందా ? చూద్దాం రండి.

ముందుగా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: AP CM Jagan: ప్రస్టేషన్ లో ఏపీ సీఎం జగన్..కోపమంతా ఎమ్మెల్యేలపైనే..
నైజాం 0.22 కోట్లు
సీడెడ్ 0.19 కోట్లు
ఉత్తరాంధ్ర 0.6 కోట్లు
ఈస్ట్ 0.9 కోట్లు
వెస్ట్ 0.05 కోట్లు
గుంటూరు 0.6 కోట్లు
కృష్ణా 0.8 కోట్లు
నెల్లూరు 0.07 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొదటి రోజు కలెక్షన్స్ గానూ 75 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 1.32 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.10 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ 85 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ ‘శాకిని డాకిని’ రూ. 1.60 కోట్లను కొల్లగొట్టింది

‘శాకిని డాకిని’ చిత్రానికి రూ. 3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 2.23 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ, మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం తక్కువే. ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ కాకపోవడంతో ‘శాకిని డాకిని’ కలెక్షన్స్ పరంగా కూడా నిరాశ పరిచింది. ఈ సినిమాకి నష్టాలు రానున్నాయి.
Also Read: National Integration Day: విమోచన వార్: సెలవు ప్రకటించి బీజేపీకి షాకిచ్చిన కేసీఆర్
[…] Also Read: Saakini Dhaakini Collections: ‘శాకిని డాకిని’ 1st డే కలెక్… […]
[…] Also Read: Saakini Dhaakini Collections: ‘శాకిని డాకిని’ 1st డే కలెక్… […]