Homeఎంటర్టైన్మెంట్Ram Charan NTR conflict: త్రిబుల్ ఆర్ టైమ్ లో రామ్ చరణ్ - ఎన్టీఆర్...

Ram Charan NTR conflict: త్రిబుల్ ఆర్ టైమ్ లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ మధ్య గొడవలు రావడానికి కారణం ఇదే…

Ram Charan NTR conflict: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు వారి నుంచి వచ్చిన సక్సెస్ లను ఆ ఫ్యామిలీ టాప్ రేంజ్ లో ముందుకు తీసుకెళుతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత ఆ రేంజ్ లో గుర్తింపు లను సంపాదించుకున్న నటులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…నందమూరి హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ సైతం పెను సంచలనాలను సృష్టిస్తూ ముందుకు […]

Ram Charan NTR conflict: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు వారి నుంచి వచ్చిన సక్సెస్ లను ఆ ఫ్యామిలీ టాప్ రేంజ్ లో ముందుకు తీసుకెళుతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత ఆ రేంజ్ లో గుర్తింపు లను సంపాదించుకున్న నటులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…నందమూరి హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ సైతం పెను సంచలనాలను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే వాళ్ళిద్దరు కలిసి ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరూ డిఫరెంట్ క్యారెక్టర్ లను పోషించారు. ఒకానొక సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు వచ్చినట్టుగా తెలుస్తుంది…

అది కూడా రాజమౌళి వల్లే వచ్చాయట. ఇద్దరు కలిసి నటిస్తున్నప్పుడు కొంతవరకు ఇబ్బందిగా ఫీల్ అయ్యారట. రాజమౌళి వాళ్ళను కలపడానికి తీవ్రమైన ప్రయత్నం చేసి ఫైనల్ గా వాళ్ళిద్దరికి క్యారెక్టర్ తాలూకు ఇంటెన్షన్ చెప్పి ఆ క్యారెక్టర్ లు ఒకరికొకరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో మీరు మాట్లాడుకోమని చెప్పారట.

Also Read: పవన్ కళ్యాణ్ చేసిన ఆ రెండు సినిమాలు అతన్ని ప్రమాదంలో నెట్టేశాయిగా…

అలా వాళ్లిద్దరి మధ్య మళ్లీ ఎలాంటి ఇగోలు లేకుండా గొడవలు పెట్టుకోకుండా కలిసిపోయారు… ఫైనల్ గా వాళ్ళిద్దరు బ్రదర్స్ లా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇక ఏదేమైనా కూడా ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో రామ్ చరణ్ కి వచ్చిన గుర్తింపు జూనియర్ ఎన్టీఆర్ కైతే రాలేదనే చెప్పాలి. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించి తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు.

ఇక ఎన్టీఆర్ సైతం టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేసిన కూడా తన క్యారెక్టర్ ఒక పరిధి మేరకే ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులందరిని మెప్పించాడు. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరు చాలా మంచి నటులు…ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం చెప్పడం కష్టం కానీ ఎవరి స్టైల్లో వాళ్లు నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారని చెప్పవచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper