https://oktelugu.com/

RRR Movie Box Office Collection Worldwide: అఫీషియల్ : ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలివే

RRR Movie Box Office Collection Worldwide:  నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. బలమైన నేపథ్యం ఉన్న రెండు సినీ కుటుంబాల వారసులు కలిసి నటించిన సినిమా ఇది. పైగా ఇద్దరి హీరోలకూ భారీ మాస్ ఇమేజ్ ఉంది. సహజంగానే మాస్ హీరోల సినిమాలకు భారీగా బిజినెస్ జరుగుతుంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాకు ఏ స్థాయిలో బిజినెస్ జరిగి […]

Written By:
  • Shiva
  • , Updated On : March 25, 2022 / 03:29 PM IST
    Follow us on

    RRR Movie Box Office Collection Worldwide:  నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. బలమైన నేపథ్యం ఉన్న రెండు సినీ కుటుంబాల వారసులు కలిసి నటించిన సినిమా ఇది. పైగా ఇద్దరి హీరోలకూ భారీ మాస్ ఇమేజ్ ఉంది. సహజంగానే మాస్ హీరోల సినిమాలకు భారీగా బిజినెస్ జరుగుతుంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాకు ఏ స్థాయిలో బిజినెస్ జరిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

    RRR Movie Box Office Collection Worldwide

    ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాల వైజ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి.

    ఏపీ & తెలంగాణ : 191 కోట్లు

    కర్ణాటక : 41 కోట్లు

    తమిళనాడు : 35 కోట్లు

    కేరళ : 9 కోట్లు

    హిందీ : 92 కోట్లు

    రెస్ట్ ఆఫ్ ఇండియా 8 కోట్లు,

    ఓవర్సీస్ 75 కోట్లు,

    ఓవరాల్ గా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 451 కోట్లు బిజినెస్ జరిగింది.

    Also Read: RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై నారా లోకేష్ సహా హీరోలు, ప్రముఖులు ఏమన్నారంటే?

    RRR Movie Box Office Collection Worldwide

    ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయ చిత్రానికే ఇది ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ కావాలంటే.. కనీసం ఈ చిత్రం 460 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టాలి. అలాగే, 870 కోట్ల నుండి 880 కోట్ల దాకా గ్రాస్ ను రాబట్టాల్సి ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జాతకం ఎలా ఉంటుందో ? ఈ చిత్రం ఏ రేంజ్ జాతర చేస్తుందో చూడాలి.

    Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది..?

     

    Recommended Video:

    Tags