RRR Movie Box Office Collection Worldwide: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. బలమైన నేపథ్యం ఉన్న రెండు సినీ కుటుంబాల వారసులు కలిసి నటించిన సినిమా ఇది. పైగా ఇద్దరి హీరోలకూ భారీ మాస్ ఇమేజ్ ఉంది. సహజంగానే మాస్ హీరోల సినిమాలకు భారీగా బిజినెస్ జరుగుతుంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాకు ఏ స్థాయిలో బిజినెస్ జరిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాల వైజ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి.
ఏపీ & తెలంగాణ : 191 కోట్లు
కర్ణాటక : 41 కోట్లు
తమిళనాడు : 35 కోట్లు
కేరళ : 9 కోట్లు
హిందీ : 92 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 8 కోట్లు,
ఓవర్సీస్ 75 కోట్లు,
ఓవరాల్ గా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 451 కోట్లు బిజినెస్ జరిగింది.
Also Read: RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై నారా లోకేష్ సహా హీరోలు, ప్రముఖులు ఏమన్నారంటే?

ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయ చిత్రానికే ఇది ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ కావాలంటే.. కనీసం ఈ చిత్రం 460 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టాలి. అలాగే, 870 కోట్ల నుండి 880 కోట్ల దాకా గ్రాస్ ను రాబట్టాల్సి ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జాతకం ఎలా ఉంటుందో ? ఈ చిత్రం ఏ రేంజ్ జాతర చేస్తుందో చూడాలి.
Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది..?
Recommended Video:
[…] […]
[…] Also Read: RRR Movie Box Office Collection Worldwide: అఫీషియల్ : ‘ఆర్ఆర్ఆర్… […]
[…] Also Read: RRR Movie Box Office Collection Worldwide: అఫీషియల్ : ‘ఆర్ఆర్ఆర్… […]
[…] RRR: ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనంలో రామ్ చరణ్ ప్రభ వెలిగిపోతుంది. రామ్ చరణ్ గొప్ప నటుడు కాదు అన్నవారికి ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ఒక సమాధానం అయింది. జూ ఎన్టీఆర్ లాంటి బలమైన నటుడ్నే కొన్ని సీన్స్ లో చరణ్ డామినేట్ చేసిన విధానం చరణ్ ఎంత గొప్ప నటుడో చెబుతుంది. ప్రతి స్టార్ హీరో కెరీర్ లో ఆ హీరో నటనా స్థాయిని మలుపు తిప్పే చిత్రం ఒకటుంటుంది. ఆ సినిమా ఆ హీరో స్థాయిని అమాంతం పెంచేస్తోంది. […]
[…] SS Rajamouli Special Story: ‘రాజమౌళి..’ మనలా మనిషేనా ? లేక, ఎమోషనల్ మిషనా ? ఆయన సినిమాల్లో ఎమోషన్స్ చూస్తే కలిగే సాధారణ అనుమానం ఇది. అసలు పెద్దగా చదువుకొని ఒక సగటు మనిషి, తన విజన్ తో కోట్లాది మంది ఎమోషన్స్ ను ఎలా కదిలించి గలుగుతున్నాడు ? […]