Revanth Reddy and Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు అందరూ వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నిం చేస్తున్నారు. ఇక అందులో భాగంగా అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వచ్చిన ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా భారీ విజయాన్ని సాధించి పాన్ ఇండియాలో ఇండస్ట్రీ రికార్డును సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా ప్రొడ్యూసర్స్ మీద ఐటి రైడ్ జరిగింది. ఇక మైత్రి మూవీ మేకర్స్ వారు మాత్రం పుష్ప 2 సినిమాకి కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేది తెలియజేయాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ తన తదుపరి సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు…
ఇక ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ మీద కేసైన విషయం మనకు తెలిసిందే. మరి ఆ కేసు కు సంబంధించిన నష్ట పరిహరాన్ని అల్లుఅర్జున్ ఆ కుటుంబానికి చెల్లించినప్పటికి రేవంత్ రెడ్డి మాత్రం మరోసారి అల్లు అర్జున్ మీద టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా పవర్ లో ఉన్నవారు తమ పవర్ ని ఉపయోగించి ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ తర్వాత సినిమా కూడా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతుందా ఎందుకని ఆయన అల్లు అర్జున్ ను టార్గెట్ చేశాడు… ఒక ఈవెంట్లో అతని పేరు మర్చిపోయినందుకే ఇదంతా చేస్తున్నాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకునే స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ఆయన సినిమాలు తెలుగులో ఆడకపోయిన బాలీవుడ్ లో సైతం భారీ రికార్డులను క్రియేట్ చేస్తాయని అతని అభిమానులు కూడా అల్లు అర్జున్ కి సపోర్టుగా మాట్లాడుతుండడం విశేషం…
ఇక్కడ వరకు బాగానే ఉంది మరి త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…