Homeఎంటర్టైన్మెంట్Ravi Teja story selection: రవితేజ స్టోరీ సెలెక్షన్ ను మార్చుకోవడానికి కారణం ఆ ఒక్కరు...

Ravi Teja story selection: రవితేజ స్టోరీ సెలెక్షన్ ను మార్చుకోవడానికి కారణం ఆ ఒక్కరు…

Ravi Teja story selection: ఎప్పుడు మూస ధోరణిలో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను విసిగిస్తున్న రవితేజ గతంలో ఆయన చేసిన సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభించింది. కానీ ఈ మధ్యకాలంలో ఆయననుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించడం లేదు. కారణం ఏంటి అంటే ఆయన రొటీన్ రొట్ట కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. వైవిద్య భరితమైన సినిమాలు చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కమర్షియల్ సినిమాలతోనే సక్సెస్ వస్తుందని నమ్ముతున్నాడు. కానీ అందులో ఆయన చాలా వరకు రొటీన్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఇక దీనివల్ల ఆయన కెరియర్ డైలమాలో పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు శివా నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిఫరెంట్ మేకింగ్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో రవితేజ మరోసారి వైవిధ్యభరితమైన కంటెంట్ ఎంచుకున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తుందని ఆయన పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ఆయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుంది. ప్రేక్షకులను మెప్పించగలుగుతుందా? లేదా అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఆయనలో అంత మార్పు రావడానికి గల కారణం ఎవ్వరు అంటే తన కూతురు అయిన ‘మోక్షధ’ పేరు చెబుతున్నారు. కారణం ఏంటి అంటే మోక్షద రవితేజ తో పర్సనల్ గా మాట్లాడిందట.

Also Read: ‘పెద్ది’ మూవీ టీం పై పవన్ కళ్యాణ్ ఫైర్.. వణికిపోయిన డైరెక్టర్ బుచ్చి బాబు!

రవితేజ చేస్తున్న సినిమాలను టార్గెట్ చేస్తు ఆమె మీరు చేస్తున్న సినిమాలను ప్రేక్షకులు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాబట్టి ఒకప్పటి మూస ధోరణి రొటీన్ కమర్షియల్ సినిమాకి కాలం చెల్లిపోయింది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో సీన్స్ చేస్తేనే ఆదరిస్తారు అంటూ రవితేజ కైతే స్ట్రైయిట్ గా చెప్పేసిందట. ఆ తర్వాత నుంచి ఆయన డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్లో చేస్తున్న ఇరుముడి సినిమా కాన్సెప్ట్ కూడా అందుకోసమే సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా కొత్తగా కనిపించాలి అనుకున్న రవితేజ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

RHA Movement: దేశవ్యాప్తంగా మరో ఉద్యమం.. ఈసారి అదే లక్ష్యం!

RHA Movement: సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా ఉద్యమించిన సీజీపీ నీటి...

YSRCP Rayalaseema: రాయలసీమలో వైసీపీకి కష్టమే!

YSRCP Rayalaseema: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధీమా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని.. పూర్వవైభవం ఖాయమని జగన్మోహన్...

AP MLC Elections 2026: రేపటితో ఆ ఇద్దరు.. ఏపీలో మొదలుకాని ఎమ్మెల్సీ ఎన్నికల సందడి!

AP MLC Elections 2026: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈనెల 28 తో గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి సంబంధించి ఎన్నికల సంఘం...

Ellamma Cheruvu: కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కాదు.. తెలంగాణలో ఈ చెరువే దేశానికి ఆదర్శం

Ellamma Cheruvu: గోదావరి కిందికి పోతుంటే పైకి తీసుకొచ్చాం. వందల మీటర్లు గ్రావిటీకి వ్యతిరేకంగా ప్రవహించేలా చేసాం. లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. తాగునీటి అవసరాలు తీర్చాం. సాగునీటి అవసరాలు తీర్చాం....

Christopher Nolan: ది గ్రేట్ క్రిస్టోఫర్ నోలన్ కు నచ్చిన భారతీయ దర్శకుడు ఎవరో తెలుసా…

Christopher Nolan: క్రిస్టోఫర్ నోలన్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రముఖ దర్శకుడిగా తనదైన శైలిలో చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో భాగంగా ఇటీవల విడుదలైన 'ది ఒడిస్సీ'...
Oktelugu Epaper
Exit mobile version