Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi - Ramya Krishna: చిరంజీవితో రమ్యకృష్ణ.. ఆమె క్యారెక్టర్ పై క్రేజీ...

Chiranjeevi – Ramya Krishna: చిరంజీవితో రమ్యకృష్ణ.. ఆమె క్యారెక్టర్ పై క్రేజీ అప్ డేట్

Chiranjeevi – Ramya Krishna: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ లో కూడా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించబోతుంది. ఆమె పాత్ర గతంలో చిరును ప్రేమించి, కొన్ని కారణాల వల్ల దూరమైన పాత్ర అట. ఎమోషనల్ గా నడిచే పాత్ర అని కూడా తెలుస్తోంది. రమ్యకృష్ణ హీరోయిన్ గా చిరుతో సినిమాలు చేసింది. మరీ ఇప్పుడు సైడ్ పాత్రలకు కూడా సిద్ధం అయింది మేకర్స్ బాహుబలి నుంచి రమ్యకృష్ణకు మంచి పాత్రలు ఇస్తున్నారు.

Chiranjeevi - Ramya Krishna
Chiranjeevi – Ramya Krishna

లైగర్ లో కూడా రమ్యకృష్ణనే హైలైట్ కానుందట. పవర్ ఫుల్ మదర్ గా ఆమె చాలా బాగా నటించింది. గాడ్ ఫాదర్ లో కూడా ఆమె పాత్ర చాలా కీలకం అట. ఆమె పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని, పక్కా విలన్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతుందని తెలుస్తోంది. ఎలాగూ రమ్యకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతాయి.

Also Read: Hansika: దేశముదురు భామ ‘హన్సిక’ అంగాంగ ప్రదర్శన.. అందాల విందు వైరల్

దర్శకుడు మోహన్ రాజా కూడా అందుకు తగ్గట్టుగానే రమ్యకృష్ణ క్యారెక్టర్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. అలాగే స్క్రిప్ట్ లో కూడా మోహన్ రాజా చాలా మార్పులు చేశాడు. రచయిత సాయి మాధవ్ బుర్రా కూడా స్క్రిప్ట్ లో వర్క్ చేస్తున్నాడు. ముఖ్యంగా కథలో కొన్ని పాత్రలను యాడ్ చేసినట్లు సమాచారం. మరి రమ్యకృష్ణ ఏ పాత్రలో నటిస్తోందో చూడాలి.

Chiranjeevi - Ramya Krishna
Chiranjeevi – Ramya Krishna

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది. స్పోర్ట్స్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరంజీవి చాలా స్టైలిష్ గా కనిపించారు. ముఖ్యంగా స్టైల్ గా కుర్చీలో కూర్చొని, నలుపు షేడ్స్ లో కనిపించిన చిరు గెటప్ అండ్ సెటప్ వెరీ పవర్ ఫుల్ గా ఉంది. ఒక్క మాటలో చిరంజీవి పాత్రకు సంబందించిన ఈ పవర్ ఫుల్ గ్లింప్స్ అద్భుతంగా ఉంది.

మొత్తానికి బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు అవ్వడం ఖాయం. కాగా కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్‌ స్వరాలందిస్తుండగా.. నిరవ్‌ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Also Read:Hero Nithin: బుల్లితెర సీరియల్స్ లో నటించబోతున్న హీరో నితిన్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Oktelugu Epaper